
మూడు క్యాటగిరిలుగా రాజీవ్ యువ వికాసం ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి.
దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించనున్న సీఎం రేవంత్ ఏప్రిల్ 5 వరకు గడువు పథకంపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమీక్ష రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఉద్దేశించిన రాజీవ్ యువ వికాసం పథకం కింద …