గ్రూప్-2 జనరల్ ర్యాంక్ జాబితా  విడుదల 

ఈరోజే జనరల్ ర్యాంక్ జాబితా కూడా  విడుదల 

రాష్ట్రంలో 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి గత ఏడాది డిసెంబర్ 15 , 16 తేదీల్లో నిర్వహించిన రాత పరీక్షల మార్కులను టీజీపీఎస్సీ మంగళవారం వెల్లడించారు.

అభ్యర్థులకు మార్కులతో కూడిన జనరల్ ర్యాంకు జాబితాను ప్రకటించనుంది ఈ మేరకు ఇప్పటికే డిజిపిఎస్సి షెడ్యూల్ విడుదల చేసింది .

ఇదిలా ఉండగా గ్రూప్ వన్ ప్రాథమిక మార్కుల ప్రకటన చేసింది మరియు రికౌంటింగ్ దరఖాస్తులు ఆన్లైన్ నే అప్లై చేసుకోవాలని తెలిసింది. పరీక్షలు నిర్వహించిన ఎడాదిలోపే ఫలితాలను తెలియజేస్తామని తెలియజేసిన టిజిపిఎస్సి. 

జనరల్ ర్యాంకు జాబితా 20 రోజులు తర్వాత రిలీజ్ చేసే అవకాశం ఉంది అని తెలియజేశారు.

Web site:

https://www.tspsc.gov.in/notificationPDF/GP2_GRL1773/GR2_2822_GRL_FOR_DISPLAY_Print.pdf

Loading