అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్ లో వివరాలు
24 వరకు రీకౌంటింగ్ కు అవకాశం
ఆ తర్వాత జనరల్ ర్యాంకుల జాబితా విడుదల
రాష్ట్రంలో 563 గ్రూప్ వన్ సర్వీసుల పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రధాన పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన ప్రాథమిక మార్కులను టీజీపీఎస్సీ వెల్లడించింది.అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్ లో సబ్జెక్టుల వారిగా మార్కులు తెలియజేశారు.
సోమవారం రోజున ఈ జిపిఎస్సి కార్యాలయంలో గ్రూప్ వన్ అభ్యర్థుల ప్రాథమిక మార్కులను టీజీపీఎస్సీ చైర్మన్ బొర్రా వెంకటేశం గారు విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో చైర్మన్ మరియు కమిషన్ సభ్యులు అభిరుల్లా ఖాన్ ప్రొఫెసర్ నర్రి యాదయ్య వై రామ్మోహన్ రావు రజిని కుమారి పాల్గొన్నారు. ఈ నెల 16 సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్ లో సబ్జెక్టులవారిగా మార్కులు అందుబాటులో ఉంటాయని బుర్ర వెంకటేశం గారు తెలిపారు.
అభ్యర్థులు టీజీపీఎస్సీ ఐడి హాల్ టికెట్ నెంబర్ పుట్టిన తేదీ నమోదు చేయాలని ఆ తర్వాత మొబైల్ నెంబర్కు వచ్చిన ఓటీపీ ఎంట్రీ చేసి మార్కులను చూసుకోవచ్చని వివరించారు.
OTP డౌన్లోడ్ చేసుకొని తదుపరి నియామక ప్రక్రియ కోసం భద్రపరుచుకోవాలని సూచించారు.
రే కౌంటింగ్ దరఖాస్తులు ఆన్లైన్ లోనే:
గ్రూప్ వన్ నోటిఫికేషన్ నిబంధనల మేరకు అభ్యర్థుల మార్కులు పునః లెక్కింపు అంటే రికౌంటింగ్ కోసం ఈ నెల 24 సాయంత్రం 5 గంటల వరకు పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలియజేశారు.
ఒక్కో సబ్జెక్టు రికౌంటింగ్ కోసం వెయ్యి రూపాయల చొప్పున ఫీజు ఆన్లైన్లో చెల్లించాలి. ఆఫ్లైన్ దరఖాస్తులను పరిగణలోకి తీసుకోము రీకౌంటింగ్ ముగిసిన తర్వాత పరీక్షకు హాజరైన అభ్యర్థుల అందరి మార్కులను కమిషన్ వెబ్సైట్లో పొంద పరుస్తాం అని తెలియజేశారు.
జనరల్ ర్యాంకు జాబితాను ప్రకటించి మెరిట్ ఆధారంగా1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు ఎంపిక చేస్తాం. అభ్యర్థుల అవసరమైన ధ్రువీకరణ పత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని తెలియజేశారు.
హైకోర్టు అనుమతితో ప్రధాన పరీక్షలు రాసిన అభ్యర్థుల మార్కుల వివరాలను కోర్టు ఆదేశాల మేరకు ప్రకటించలేదు మార్కులు తెలుసుకోవడంలో ఏమైనా సందేహాలు ఉంటే టీఎస్పీఎస్సీ డాట్ జివో వి డాట్ ఇన్ లో మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.
ప్రధాన పరీక్షలో అర్హతకు తిరస్కరణకు గురైన వారికి మార్కుల మెమోలు జారీ చేయబం అలాంటి అభ్యర్థులు చెల్లించిన ఫీజులు ప్రభుత్వ ఖజానాకు మళ్ళి ఇస్తామని బుర్ర వెంకటేశం గారు తెలియజేశారు.
పరీక్ష నిర్వహించిన ఏడాదిలోపే :
రాష్ట్రంలో 563 గ్రూప్ వన్ సర్వీసు పోస్టులకు పరీక్షల నిర్వహణ నుంచి మార్కుల వెల్లడి వరకు మొత్తం ప్రక్రియను టీజీపీఎస్సీ ఏడాది వ్యవధిలోని పూర్తి చేసింది. నోటిఫికేషన్ ఇచ్చిన ఏడాదిలోగానే మార్కులను వెల్లడించాలని కొలత నిర్ణయం తీసుకున్నా కూడా సముద్ర మూల్యాంకనం కోసం 20 రోజులు ఆలస్యమైంది.
టీజీపీఎస్సీ 2024 ఫిబ్రవరి 19న గ్రూప్ వన్ ప్రకటన జారీ చేసింది. నాలుగు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు జూన్ 9:30 పరీక్షలు నిర్వహించిన కమిషన్ ప్రధాన కమిషన్ పరీక్షలకు 1:50 నిష్పత్తిలో 31 వేల మంది అభ్యర్థులను ఎంపిక చేసింది.
ఉన్నత న్యాయస్థానం అనుమతి పొందిన వారితో కలిపి మొత్తం 31,000 మంది ప్రధాన పరీక్షలు రాసేందుకు అర్హత పొందారు. వీరిలో 21,000 మంది అక్టోబర్ 21 నుంచి 26 కు నిర్వహించిన ప్రధాన పరీక్షలు రాశాడు .
జవాబుల పత్రాల మూల్యాంకనం నవంబర్ రెండవ వారంలో ప్రారంభమైంది. అర్హత పరీక్ష ఇంగ్లీషులో వచ్చినవి సహా సబ్జెక్టుల మారిగా మార్కులం తాజాగా ప్రకటించారు. అర్హత పరీక్ష కాకుండా మిగతా 6 సబ్జెక్టులో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాను రూపొందించారు.
జనరల్ ల్యాంకు జాబితాకు 20 రోజులు మార్కులపై అభ్యర్థులకు అనుమానాలు ఉంటే రికౌంటింగ్ కు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత జనరల్ ర్యాంకు జాబితా వెల్లడించనున్నారు. ఎందుకు 20 రోజులు పట్టే అవకాశం ఉంది. జనరల్ ర్యాంకు జాబితా మెరిట్ ఆధారంగా 1:2 నిష్పత్తిలో ధ్రువీకరణ పత్రాలు పరిశీలన జరుగుతుంది. సోమవారం మార్కుల వెల్లడి అనంతరం కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి.
ఒక్కసారిగా 20,000 మంది మార్కులను తెలుసుకునేందుకు ప్రయత్నించడంతో సర్వర్ పై ఒత్తిడి ఏర్పడింది. ఓటిపి రావడంలో ఆలస్యమైంది అయితే రెండు గంటలు వ్యాధిలోనే పరిస్థితి అనేటువంటిది కొలిక్కి వచ్చింది.
Website:
ReplyForwardAdd reaction |