సినీ ప్రపంచానికి సంబరం అంటే ఆస్కార్ వేడుకే జీవితంలో ఒక్కసారైనా ఆస్కార్ అందుకోవాలని అనుకోని నటులు ఉండరేమో బహుశా. ఈ వేదికపై మెరిసిపోయే ఆస్కార్ ప్రతి మనం అందుకున్న వేళ నటనను సాంకేతిక నిపుణులు పొందే ఆనందాన్ని వర్ణించడానికి కొన్నిసార్లు మాటలు కూడా సరిపోవు.
ఏటా అంగరంగ వైభవంగా జరిగే వేడుక ఈసారి అంతే గొప్పగా జరిగింది. సోమవారం భారతీయ టైం ప్రకారం నాసింజర్ లో జరిగిన 97వ అకాడమీ ఆస్కార్ అవార్డు.
ఉత్తమ చిత్రం : అనోరా
ఉత్తమ నటుడు: అడ్రియన్ బ్రాడీ ది బ్రుటలిస్ట్
ఉత్తమ నటి : మైకి మడిసన్ అనోరా
ఉత్తమ సహాయ నటి : జ్యోతి సల్ధానా ఎమీలియా పేరేజ్
ఉత్తమ సహాయ నటుడు : కిరణ్ కుల్కిన్ ఏ ఏరియల్ పెయిన్
ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్రం : ఐ యాం స్టిల్ హియర్
ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ :నో అదర్ ల్యాండ్
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే : అనోరా సీన్ బేకర్
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే : కాన్ క్లేవ్ పీటర్ స్ట్రాగన్
ఉత్తమ ఒరిజినల్ స్కోర్ :థి బ్లూటలిస్ట్ డేనియల్ బ్లూమ్ బర్గ్
ఉత్తమ ఒరిజినల్ గీతం: ఎల్ మాల్ ఎమిలియా పేరేజ
ఉత్తమ యానిమేటెడ్ ఫిల్మ్ : ఫ్లో
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్ : డ్యూన్ పార్ట్ 2
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ : వికెడ్ పాల్ తేజ్ వెల్
ఉత్తమ సినిమాటోగ్రఫీ :
ద బ్రుటలిస్ట్ లాల్ క్రాళీ
ఉత్తమ సౌండ్ : డ్యూన్ పార్ట్ 2
ఉత్తమ ఫిలిం ఎడిటింగ్ : అనూరా సీన్ బేకర్
ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం : ఐ యాం నాట్ ఏ రోబో
ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ :కింద షాడో ఆఫ్ ద సైప్రస్