మూడు క్యాటగిరిలుగా రాజీవ్ యువ వికాసం ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి.

దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించనున్న సీఎం రేవంత్ 

ఏప్రిల్ 5 వరకు గడువు 

పథకంపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమీక్ష 

రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఉద్దేశించిన రాజీవ్ యువ వికాసం పథకం కింద ప్రభుత్వం సోమవారం మార్చి 17 నుంచి దరఖాస్తులను స్వీకరించినది.

సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించనున్నారు. అనంతరం ఆయా సంక్షేమ శాఖలు అభ్యర్థుల నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నాయి.

ఈమెరకు డిప్యూటీ సీఎం మట్టి విక్రమార్క తాజాగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంక్షేమ కార్పొరేషన్ల చైర్మన్ లతో సమీక్ష నిర్వహించి పథకం విధివిధానాలపై అధికారులకు పలు సూచనలు ఇచ్చారు.

తెలంగాణ ఆవిర్భావం తర్వాత యువతకు భారీగా స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాజీవ్ వికాసం పథకాన్ని తీసుకొచ్చామని ఈ సందర్భంగా బట్టి విక్రమార్క గారు తెలియజేశారు. 

ఐదు లక్షల మందికి ఉపాధి: 

దాదాపు 5 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించేందుకు 6000 కోట్లకు పైగా నిధులు ఖర్చు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

కొన్నేళ్ల తర్వాత స్వయం ఉపాధి కోసం ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనుండడంతో యువత నుంచి భారీ సంఖ్యలో అర్జీలు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఎస్సీ ఆర్థిక సహకార సంస్థ దాదాపు 1200 కోట్లు గిరిజన ఆర్థిక సహకార సంస్థ 360 కోట్లతో కార్యాచరణ ప్రణాళికను రూపొందించాయి.

మరోవైపు ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖల పరిధిలో ప్రత్యేక అభివృద్ధి నిధులు భారీగా ఉన్నందున ఎక్కువ సంఖ్యలో లబ్ధిదారులకు స్వయం ఉపాధి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

బీసీల్లో అత్యధిక మందికి లబ్ధి చేకూర్చేలా బీసీ కార్పొరేషన్ కార్యాచరణ ప్రణాళికను ఆమోదించింది తొలి ఏడాది ఒకటిన్నర లక్షల మందికి స్వయం ఉపాధి కల్పించాలని ప్రభుత్వం వివచిస్తున్నట్లు సమాచారం అందింది.

అందుకు ఇప్పటికే బడ్జెట్లో కేటాయించిన రెండువేల కోట్లు అందుబాటులో ఉన్నాయి 

దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించనున్న సీఎం రేవంత్ 

ఏప్రిల్ 5 వరకు గడువు 

పథకంపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమీక్ష 

రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఉద్దేశించిన రాజీవ్ యువ వికాసం పథకం కింద ప్రభుత్వం సోమవారం మార్చి 17 నుంచి దరఖాస్తులను స్వీకరించినది.

సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించనున్నారు.

అనంతరం ఆయా సంక్షేమ శాఖలు అభ్యర్థుల నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నాయి.

ఈమెరకు డిప్యూటీ సీఎం మట్టి విక్రమార్క తాజాగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంక్షేమ కార్పొరేషన్ల చైర్మన్ లతో సమీక్ష నిర్వహించి పథకం విధివిధానాలపై అధికారులకు పలు సూచనలు ఇచ్చారు.

తెలంగాణ ఆవిర్భావం తర్వాత యువతకు భారీగా స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాజీవ్ వికాసం పథకాన్ని తీసుకొచ్చామని ఈ సందర్భంగా బట్టి విక్రమార్క గారు తెలియజేశారు. 

కేటగిరి 1:

కింద లక్ష వరకు రుణం అందిస్తుంది అందులో 80% రాయితీ ఉంటుంది 

కేటగిరి 2:

క్యాటగిరి టు కింద లక్ష నుంచి 2 లక్షల వరకు రుణాలను మంజూరు చేస్తుంది అందులో 70% రాయితీ కల్పిస్తుంది 

క్యాటగిరి 3 :

కేటగిరీ త్రీ కింద 2 లక్షలు నుంచి 3 లక్షల లోపు రుణాలను అందజేయనుండగా అందులో 60% రాయితీ లభిస్తుంది.

ReplyForwardAdd reactio

రాజు యువ వికాసం పథకం కింద లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం యూనిట్ల విలువ ఆధారంగా రుణాలను మూడు కేటగిరీలుగా విభజించింది. 

కేటగిరి వన్ కింద లక్ష వరకు రుణం అందిస్తుంది అందులో 80% రాయితీ ఉంటుంది. 

క్యాటగిరి టు కింద లక్ష నుంచి 2 లక్షల వరకు రుణాలను మంజూరు చేస్తుంది అందులో 70% రాయితీ కల్పిస్తుంది. 

క్యాటగిరి 3 కేటగిరీ త్రీ కింద 2 లక్షలు నుంచి 3 లక్షల లోపు రుణాలను అందజేయనుండగా అందులో 60% రాయితీ లభిస్తుంది.

ReplyForwardAdd rehttps://englishgururaj.com/wp-admin/post.php?post=452&action=editaction

Loading