పాఠ్యాంశాలు చదివి నేర్చుకోవడంతో సరిపోదు. వాటిని సరిగా పునఃశ్చరణ రివిజన్ చేస్తేనే మర్చిపోకుండా పరీక్షలో రాయగలుగుతారు. కావున దీనికి మీకోసం కొన్ని సలహాలు సూచనలు:
వెంటనే గుర్తుండాలంటే……..
1.మొదటి రివిజన్: నేర్చుకున్న వెంటనే చేయాలి.
2.రెండో రివిజన్: 15 – 20 నిమిషాల తర్వాత
3.మూడవ రివిజన్: 68 గంటల తర్వాత
4.నాలుగో రివిజన్ : 24 గంటల తర్వాత
దీర్ఘకాలం గుర్తుండాలంటే…….
1.మొదటి రివిజన్: నేర్చుకున్న వెంటనే.
2.రెండో రివిజన్: 20 – 30 నిమిషాల తర్వాత.
3.మూడో రివిజన్ : 24 గంటల తర్వాత.
4.నాలుగో రివిజన్ :2-3 వారాల తర్వాత.
5.ఐదో రివిజన్ : 2-3 నెలల తర్వాత.
ఈ విధంగా ప్రయత్నించి చూడండి. విజయం మిమ్ములను వరిస్తుంది.All the best every one.