హైకోర్టు అందించిన జిఎంఆర్ వరలక్ష్మి.
హైకోర్టుకు వచ్చి దివ్యాంగుల సౌకర్యార్థం జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ సీఈవో ప్రదీప్ ఫణికర్ గురువారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ పాలకు రెండు బ్యాటరీ కార్లు అందజేశారు.
కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద వీటిని అందజేసినట్లు జిఎంఆర్ ప్రతినిధులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో న్యాయమూర్తి జస్టిస్ టి వినోద్ ఫౌండేషన్ ప్రతినిధి శర్మ సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ వీరందరూ కూడా కలిసి పాల్గొన్నారు. దివ్యాంగుల కోసం ఒక మంచి కార్యక్రమాన్ని మొదలు పట్టినందుకు
తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు అని దివ్యాంగుల తరఫున అధ్యక్షుడు తెలిపారు.
ReplyForwardAdd reaction |