ద్వారకా నగరం కోసం మళ్లీ అన్వేషణ ప్రారంభించడం జరిగింది. శ్రీకృష్ణుడు తిరిగిన నేల,హిందూ పురాణాల ప్రకారం సముద్రంలో మునిగిన ద్వారకానగరం ఆనవాళ్ళ కోసం భారత పురావస్తు విభాగం ఏ.ఎస్.ఐ మళ్లీ అన్వేషణ ప్రారంభించింది.
గుజరాత్ లోని ద్వారకాతీరంలో ఐదుగురు డ్రైవర్లు అరేబియా సముద్ర గర్భంలో శోధిస్తున్నారు. 2005, 2007 సంవత్సరాల్లో కూడా గుజరాత్ తీరంలో ఈ నగరం కోసం ఏఎస్ఐ అన్వేషణ జరిపింది.
మహాభారతం ముగిసిన కొన్ని రోజులకే ద్వారకా నగరం మునిగిపోవడం జరిగింది అని చెబుతారు. అదే టైంలో శ్రీకృష్ణుడు కూడా తన ప్రాణాలను కోల్పోయాడని తెలిసింది ఆరాధ్యం ఇంకా అండర్ గ్రౌండ్ వాటర్ లో ఉంది అని చాలామంది పరిశోధనలు చేసి తెలిపారు.
సైంటిస్టులు కూడా చాలామంది ప్రయోగాలు చేసి తెలుసుకున్నారు. మళ్లీ చాలా రోజుల తర్వాత ఇప్పుడు గుజరాత్ గవర్నమెంటు ద్వారకా నగర కోసం మళ్లీ అన్వేషణ ప్రారంభించారు.