
దర్శన టికెట్, ఆధార్ కార్డ్ ఉన్నవారికి శ్రీవారి లడ్డులు
దర్శన టికెట్ ఆధార్ కార్డ్ ఉన్నవారికి శ్రీవారి లడ్డులు తిరుమలలో అమల్లోకి నూతన విధానం; శ్రీవారి లడ్డు ప్రసాదాలను బ్లాక్ మార్కెట్ చేసే దళారులను నియంత్రించేందుకు తీ తీదే చర్యలు చేపట్టింది . దర్శన టికెట్ ఆధార్ కార్డు ఉన్నవారికి లడ్డు …