భారత్ – చైనా సంబంధాల మెరుగుదల లక్ష్యంగా రెండు రోజులపాటు చైనాకు పర్యటనకు వెళ్లిన విక్రమ్ మేస్త్రి చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యు దేశంలో కైలాస మానస సరోవర్ యాత్రను ఈ వేసవిలో పునః ప్రారంభించాలని సంయుక్తంగా నిర్వహించారు. దీంతోపాటు ఇరుదేశాల మధ్య నేరుగా విమాన సర్వీసుల పునరుద్ధరణకు సూత్రప్రాయంగా అంగీకరించారు.
రెండు దేశాల మధ్య పౌర సంబంధాలు రూపొందించేందుకు తగ్గి చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.
కైలాస పర్వతం మానస సరోవర్ సరస్సు పర్యటనలను కోవిడ్ నేపథ్యంలో 2020లో నిలిపివేశారు .ఆ తర్వాత గుల్బర్గా ఘర్షణతో ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతినడంతో యాత్ర పునర్ పునరుద్ధరణ చర్యలు ముందుకు సాగలేదు. అదే సమయంలో ఇరుదేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు కూడా నిలిచిపోయాయి.
ఈ క్రమంలో గతేడాది మోడీ బేటి రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ చర్యలకు మార్గం సుగమమం అయింది.
మానస సరోవర్:
ఇది ఒక టిబెట్ పీఠభూమి ప్రాంతంలో గల మంచి నీటి సరస్సు.
చైనాలో ఈ సరస్సును సాంగ్ అండ్ క్యూ యం అనే పేరుతో పిలుస్తారు.
పశ్చిమాన రాక్షసి అనే ఉప్పునీటి సరస్సు ఉత్తరాన కైలాస పర్వతం ఉన్నాయి.
ఎత్తు:4556 మీటర్లు 20090 అడుగులు.
పవర్ గంగా చు ఛానల్ ద్వారా రాక్షసుల సరస్సుకి అనుసంధానమై ఉంది.
కైలాస పర్వతం:
డిబేట్ ప్రాంతంలోని హిమాలయ పర్వత శ్రేణుల్లో భాగమైన కైలాస శ్రేణిలోని ఒక పర్వత శిఖరం.
ఎత్తు: 6638 మీటర్లు 21, 778 అడుగులు.
ఈ పర్వతం టిబెట్ లోని మానససరోవరానికి , రాక్షస కి సమీపంలో ఉంది.