చాట్ జిపిటి కి పోటీగా డీప్ సీక్:

చాట్ GPTని తలదన్నే చైనా యాప్!

షేక్ చేస్తున్న 40 ఏళ్ల లియాంగ్ అనే చైనా కుర్రాడు!

చైనాలోని హంగామా లో పంజాబ్ హంగా నగరంలో డీప్ సీక్ అనే కృత్రిమ మీద ఏ ఐ సంస్థ డీప్ సీక్ ఏఐ మోడల్ R-1మోడల్ ను ఆవిష్కరించింది. లియాంగ్ వెన్ ఫింగ అనే వ్యక్తి 2023 మే నెలలో డీప్ సీక్ సంస్థను స్థాపించాడు. ఆ తర్వాత ఏడాదిన్నర లోపే డీప్ సీక్ కోడ్ లాంగ్వేజ్ లెర్నింగ్ మోడల్ డీప్ సీక్ వీటు డీప్ సి కోడ్ విటు ఇలా పలు మోడల్ లను అభివృద్ధి చేయడం జరిగింది.

2025 జనవరి 10న విడుదల చేసిన డీప్ సీక్ V-3 కి కొనసాగింపుగా తర్కంతో కూడిన క్లిష్టమైన ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్పే డీప్ సీక్ ఏఐ మోడల్ ఆర్ వన్ జనవరి 20న అభివృద్ధి చేశారు.యాపిల్ స్టోర్లో చాట్ GPT దాటేసి డౌన్లోడ్ చేసుకున్న ఉచిత యాప్ గా అగ్రస్థానంలో నిలిచింది.

డీప్ సీట్ ప్రత్యేకత:

ఓపెన్ AI సంస్థ చాట్ GPT ని అభివృద్ధి చేయడానికి 10 కోట్ల డాలర్ల దాకా దాదాపు 865 కోట్లు ఖర్చు అయితే డీప్ సీట్ ను అభివృద్ధి చేయడానికి జస్ట్ 60 లక్షల డాలర్లు (దాదాపు 52 కోట్లు) అయ్యింది.

డీప్ సీక్ కంప్యూటింగ్ సామర్థ్యాన్ని కూడా డీప్ సీక్ చాలా తక్కువగా వాడుకుంటుంది.

లాజికల్ రీజనింగ్ టెస్ట్ స్కోర్ ఫలితాల్లో డీప్ సి చాట్ జిపి టీ క్లాడ్ AI ని 7 నుంచి 14 శాతం తేడాతో అధిగమించింది. క్లిష్టమైన సమస్యల పరిష్కారంతో చార్జి వీటితో పోలిస్తే డీప్ సీట్ 92 శాతం బాగా పనిచేస్తుంది.

టెక్ దిగ్గజాల షేర్లపై ప్రభావం:

డీప్ సీక్ దెబ్బకు నాన్ డాగ్ సూచి 31% ఎస్ అండ్ పి ఇండెక్స్ 1.5% నష్టంతో టాప్ 500 బిలియనీర్ల దాదాపు తొమ్మిదిన్నర లక్షల కోట్లు నష్టపోయారు.

మినీ షేరు ధర ఏకంగా 17 శాతం క్షీణించింది దీంతో ఒక్కరోజే ఆ సంస్థ దాదాపు 52 లక్షల కోట్ల బిలియన్ డాలర్ల మేర మార్కెట్ విలువను కోల్పోయింది.

ఓపెన్ AI, మెటా, google, జెమినీ ,క్లాడ్ ఏ ఐ వంటి వాటిని కొంతమేర మాత్రమే ఉచితంగా వాడుకోగలరు కానీ డీప్ సీక్సంస్థ తన కృత్రిమ మీద మోడల్ను ఓపెన్ సోర్స్ విధానంలో అందరికీ అందుబాటులో తీసుకొచ్చింది.

Loading