స్కూల్ ఫీజుల నియంత్రణకు చట్టం

విద్యా కమిషన్ తెలంగాణ ప్రైవేట్ అన్ని ఐడి సల్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ ముసాయిదా బిల్లు 2025 పేరిట జనవరి 24న ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే. అందులోని అంశాలను ప్రస్తుతం పాఠశాల విద్యాశాఖ అధికారులు సమీక్షిస్తున్నారు. కొన్ని మార్పులు చేర్పులతో త్వరలో ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారు.

విధానంగా సమస్యలపై 2025 జూలైలో ప్రభుత్వం మంత్రులు, దుదిల్ల శ్రీధర్ బాబు సీతక్క పొన్నం ప్రభాకర్తో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఎలాంటి కీలక నిర్ణయమైనా అందులో చర్చించిన తర్వాతే తీసుకుంటారు. ఫీజులు నియంత్రణ పైన కమిటీ చర్చిస్తుంది. అని పాఠశాల విద్యాశాఖ అధికారి ఒకరు మీడియాపరంగా తెలిపారు .

మధ్యప్రదేశ్ గుజరాత్లలో అక్కడి ప్రభుత్వాలు 2016లో తెచ్చిన ఫీజుల నియంత్రణ చట్టం గత జీవోలు కోర్టు కేసులు తదితరు అంశాలను విద్యాశాఖ సీనియర్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు .ఒక విద్యార్థికి అంతి విస్తీర్ణం ఉండాలో నిర్ణయించారు. విదేశాల్లో వర్సిటీల సైతం కొద్దిపాటి స్థలంలోనే ఉంటున్నాయి.

కాకుంటే బహులో అంతస్తుల భవనాల్లో నిర్వహిస్తుంటారు. అందువల్ల వివిధ సౌకర్యాలు పాటించే నాణ్యత ప్రమాణాలు తదితరాలను చూసి రుసుములను నిర్ణయిస్తారని పాఠశాలకు ఉన్న స్థల విస్తీర్ణాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోరని అధికారులు చెబుతున్నారు.

కొన్ని మార్పులతో ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు. గతంలో రుసుముల నియంత్రణపై జీవో జారీ చేసిన న్యాయపరమైన సమస్యలతో ప్రక్రియ ఆగిపోయిందని అందువల్ల నియంత్రణను చట్టం చేయాల్సి ఉందని విద్యాశాఖ ఉన్నదాధికారి ఒకరు తెలిపారు.

చట్టం చేయాలంటే అసెంబ్లీలో బిల్లులు ప్రవేశపెట్టాల్సి ఉంటుంది ఎప్పుడు ప్రవేశ పెడతారు అన్న దానిపై మంత్రివర్గ ఉప సంఘం ల లో చర్చించినా అనంతరం స్పష్టత రావచ్చని చెబుతున్నారు. ఇవి కమిషన్ అధికారాలు

కమిషన్కు విద్యా ప్రమాణాలను పరిరక్షించడం ఫీజుల నియంత్రణ ఉపాధ్యాయుల సామర్థ్యాలను పెంపొందించడం పాఠశాలల పర్యవేక్షణ తనిఖీలు ప్రైవేటు పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం అమలు చేయడం లాంటి అధికారాలు ఉంటాయి.

కమిషన్ చైర్మన్గా హైకోర్టు సుప్రీంకోర్టు విశ్రాంతిని న్యాయమూర్తి లేదా విశ్రాంత ఐఏఎస్ అధికారి వ్యవహరిస్తున్నారు. జిల్లాల వారీగా కలెక్టర్ల అధ్యక్షతన జిల్లా రుసుముల నియంత్రణ కమిటీలను ఏర్పాటు చేస్తారు. వారి ఫీజులను నిర్ణయిస్తారు.

ప్రతి సంవత్సరం వినియోగదారుల సూచిక ఆధారంగా ఫీజులను పెంచుకునేలా తెలంగాణ విద్యా కమిషన్ ప్రభుత్వానికి ముసాయిదా బిల్లుల సిఫార్సు చేసింది.

ReplyForwardAdd reaction

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *