I N S [ఐ ఎన్ ఎస్] ఆరిగాత్ భారత్ కు రక్ష కవచం

I N S [ఐ ఎన్ ఎస్] ఆరిగాత్ భారత్ కు రక్ష కవచం

దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఐఎన్ఎస్ ఆరిగాత్ అను జలంతర్గామి భారత జాతికి రక్ష కవచంగా నిలుస్తుందని రక్షణ శాఖామంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. భారత నౌకాదళం నిర్మించిన ఈ రెండో అను జలంథర్గామిని గురువారం విశాఖపట్నం నేవల్ బేస్ లో జాతికి అంకితం చేశారు. ఆయన ప్రసంగిస్తూ భారత నౌకాదళం రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ నైపుణ్య మానవ వనరుల వినియోగంతో దేశం గర్వించదగ్గరీతిలో తమ ప్రతిభను చాటుకున్నాయని ప్రశంసించారు.

అత్యంత నాణ్యత కలిగిన ఆయుధ సంపత్తి అడ్వాన్స్ డిజైన్ టెక్నాలజీ ప్రత్యేక లోహాల వినియోగంలో శ్రద్ధ చూపించారని భారత శాస్త్రవేత్తలు పరిశ్రమ నౌకదళ వర్గాలను ప్రశంసించారు. అని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు తెలిపారు.

Loading