కాంస్య పథకం గెలిచిన హాకీ వీరులకు ఘనస్వాగతం
వరుసగా రెండోసారి ఒలంపిక్స్ లో కాన్సే పథకం సాధించిన భారత హాకీ జట్టు స్వదేశీ చేరుకుంది. శనివారం ఆటగాళ్లను ఘన స్వాగతం లభించింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద కెప్టెన్ హార్మోన్ ప్రీత్ ఇతర ఆటగాళ్ళను అభిమానులు పూలమాలలు భాజా భజంత్రీలతో స్వాగతించారు. మాకు సంపూర్ణ మద్దతు లభించింది మా అవసరాలన్నింటినీ తీర్చారు మేము చాలా సంతోషంగా ఉన్నాము అని ధర్మం ప్రీత్ సింగ్ వెల్లడించారు.
హాకీ కి ఇది పెద్ద గణిత హాకీ పై అభిమానులు చూపించిన ప్రేమ మా బాధ్యతను రెట్టింపు చేసింది. ఎప్పుడు బరిలోకి దిగిన పథకం తేవడానికి ప్రయత్నిస్తాం గెలిచినందుకు మమ్మల్ని అభినందించడానికి అభిమానులు రావడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఒలంపిక్స్ కోసం ఎంతో కష్టపడ్డాం. అది చాలా ఫలితాలు ఇచ్చింది. దేశమంతా సంబరాలు చేసుకుంటుంటే చాలా గొప్పగా అనిపిస్తుంది.
భరత హాకీ తిరిగి గాడిన పడిందని ఈ పథకంతో మా జట్టు నిరూపించింది. మాదైన రోజున మమ్ములను ఎవరు ఆపలేరు మాకు కావాల్సిందల్లా అభిమానుల మద్దతు అని హనుమంత్రికి తెలిపారు. అతడు 10 గోల్స్ తో టోర్నీలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. వార్త జట్టు కాంస్యపతకపూర్ లో టూ మంత్స్ పెయిన్ పై గెలిచిన సంగతి తెలిసింది. అయితే జట్టులోనే ఆటగాళ్లు అంతా ఇంకా భారత్కు రాలేదు రిటైర్మెంట్ ప్రకటించిన గోల్డ్ కీపర్ సహా కొందరికి ఆటగళ్ళు ముగింపు ఉత్సవాల కోసం ఇంకా పారిస్ లోనే ఉన్నారు.
శ్రీజేష్ ముగింపు వేడుకల్లో పతాకదారి అన్న సంగతి తెలిసిందే జట్టుకు సన్మానం భారత హాకీ జట్టును క్రీడల మంత్రి మనసుకు మాండవియా సన్మానించారు కలలను సహకారం చేసుకునేందుకు ప్రయత్నించేలా కోట్లాది యువ అట్లేట్లకు ప్రేరణగా నిలిచారు. మీ ఘనత చూసి దేశమంతా గర్విస్తోంది అని మాండవిగా తెలిపారు.