ఒలంపిక్స్ లో భారత్ కు ఆరు పథకాలు

ఒలంపిక్స్ లో ముగిసిన భారత్ పోరాటం.

 పారిస్ ఒలంపిక్స్ లో భారత పోరాటానికి స్థిరపడింది. పోటీల్లో ఉన్న చివరి అథ్లెట్ రీతిగా హుడా పథకం సాధించలేకపోయింది శనివారం మహిళల రెజ్లింగ్ 75 కేజీల విభాగంలో ఆమె క్వార్టర్స్ లో ఓటమిపాలైంది. రిపీట్ చేజ్కు అవకాశం లేకపోవడంతో రితికకు నిరాశ తప్పలేదు దీంతో గత ఒలంపిక్స్ కంటే ఈసారి భారత్కు ఓ పథకం తగ్గింది పైగా స్వర్ణం లేకుండానే ఓ రజతం ఐదు కాన్షియాలతో పారి సోలంపిక్స్ ను ముగించింది.

ఒలంపిక్స్ వచ్చినప్పుడల్లా పథకాల పట్టిక చూస్తే భారత అభిమానులను ఒక ప్రశ్న తొలిచేస్తుంటుంది. కోటి రెండు కోట్ల జనాభా ఉన్న దేశాలు కూడా స్వర్ణాలు కొల్లగొడుతుంటే 145 కోట్ల జనాభా ఉన్న భారత ఎందుకు పసిడిపంట పండించలేకపోతోంది అని స్వర్ణాల సంగతి పక్కన పెడితే రజత కాంస్య పథకాలకు ముఖం వాచిపోయే పరిస్థితి 2016 ఒలింపిక్స్ లో పీవీ సింధు రజతం, సాక్షి మాలిక్ కాంస్యం గెలిస్తేనే ఎంత సంబరపడ్డామో అసలు బతకమే లేకుండా ఒలంపిక్స్ ముగిసిపోతాయా అనుకున్న స్థితిలో ఆ రెండు పథకాలే ఎంతో సంతృప్తిని ఇచ్చా

తర్వాత ఒలంపిక్స్ లో నీరజోప్ర సాధించిన స్వార్ణం సహా ఏడు పథకాలు రావడం గొప్ప ఉరిటే అది ఒలంపిక్స్ చరిత్రలోనే భారత్కు అత్యుత్తమ ప్రదేశం లో రెండు అంకెల పథకాలు సాధిస్తారని అనుకున్న కానీ చివరికి చూస్తే గత ఒలంపిక్స్ ప్రదర్శన కూడా పున రావృతం కాని పరిస్థితి ఒక పథకం తగ్గింది. పైగా స్వర్గం లేదు ఉక్కపడిత పోలిస్తే మన క్రీడాకారుల ప్రదర్శన ఎంతో మెరుగైనట్లు స్పష్టంగా కనిపించిన అంతిమంగా పథకాల సంఖ్య తగ్గడం రెండంకెల లక్షణాన్ని అందుకో లేకపోవడం నిరాశ కలిగించిన విషయం..

ఒకే ఒలంపిక్స్ లో ఎక్కువ పథకాలు గెలిచిన భారత అట్లేట్ గా మనోభాకర్ నిలిచింది. ప్యారిస్లో 10 మీటర్ల వ్యక్తిగత పిస్టల్లో సరబ్ద్యుత్ తో కలిసి మిక్సుల్లో ఆమె కాన్సన్ సాధించింది.ఒలంపిక్స్ లో భారత్ ఆరు బతకలు సాధించడం ఇది రెండోసారి 2012లో ఆరు గెలిచింది. అప్పుడు రెండు రజతాలు నాలుగు కాంచాలు భారత్కు లభించాయి. టోక్యోలో భారత్ అత్యధికంగా ఏడు పథకాలు గెలిచింది.

Loading