2028 ఒలంపిక్స్ క్రీడలు లాస్ ఏంజెల్స్ లో వేదిక కానున్నాయి

2028 ఒలంపిక్స్ క్రీడలు లాస్ ఏంజెల్స్ లో వేదిక కానున్నాయి.

ఫ్యాషన్ నగరి ప్రేమపూరి ప్యారిస్లో ఒలంపిక్స్ ముగిసాయి. ఇక తర్వాతి ఒలంపిక్స్ లాస్ ఏంజెల్స్ లో జరగబోతున్నాయి.మూడోసారి ఈ విశ్వక్రియలకు ఆ దివ్యమిచ్చిన పారిస్ నుంచి మూడోసారి ఆతిధ్య నగరంగా మారబోతున్న యాసిన్ జీన్స్ ఒలంపిక్ పథకాన్ని అందుకుంది. ఇప్పటివరకు లండన్ పారిస్ మాత్రమే ఒలింపిక్స్ మూడుసార్లు అతిత్యముచ్చాయి. లాస్ ఇంజిన్స్ కూడా చేయబోతుంది.

ఈ అమెరికా నగరంలో పంచము 32 1984లో ఒలంపిక్స్ జరిగాయి. 44 ఏళ్ల తర్వాత మరోసారి విశ్వకీరులకు  అతిథ్యం ఇవ్వబోతున్న ఈ నగరం క్రీడలను అత్యుత్తమంగా నిర్వహించాలని ప్రణాళికతో ఉంది పసిఫిక్ మహాసముద్రం బీచ్లు ఆకట్టుకునే వీధులతో క్రీడ ప్రపంచాన్ని మంత్రముగ్ధులను చేసేందుకు లాస్ ఏంజల్స్ సమాయత్తమవుతుంది.

ప్యారిస్ లాగే లాస్ ఏంజెల్స్ కూడా ఒలంపిక్స్ కోసం ఎక్కువగా కొత్త నిర్మాణాలు చేపట్టడం లేదు. 2028 జూలై 14న ఆరంభమయ్యే ఒలంపిక్స్ జోలం జూలై 30 ముగుస్తున్నాయి. క్రికెట్ వచ్చేస్తోంది తర్వాత తొలిసారి లాస్యం క్రికెట్ చూడబోతున్న మరో పురాతన క్రీడా లాక్రాస్ కూడా పునరాగమనం చేయబోతుంది. చివరిగా 1980లో ఈ క్రీడా పోటీలు జరిగాయి పారిస్లో నిర్వహించని బేస్బాల్ సాఫ్ట్బాల్ తిరిగిరానింది. మరోవైపు స్క్వేష్ ఫ్లాగ్ ఫుట్బాల్ ఒలింపిక్ అరంగేట్రం చేయనున్నాయి.

Loading