ఒలంపిక్స్ లో అమెరికాదే అగ్రస్థానం
సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపించిన పారిస్ ఒలంపిక్స్ అగ్రస్థానం రేసులో చివరికి అమెరికానే పై చేయి సాధించండి. అగ్రరాజ్యాన్ని దాటి నంబర్ వన్ గా నిలవడానికి చైనా గట్టి ప్రయత్నమే చేసిన రెండో స్థానంతో సరిపెట్టుకోక తప్పలేదు. స్వర్ణలో రెండు దేశాలు సమానమైనప్పటికీ ఓవరాల్ గా పతాకల్లు పై చేయి సాధించిన అమెరికానే అగ్రస్థానం కైవసం చేసుకుంది.
సొంత గడ్డపై జరిగిన 2008 ఒలంపిక్స్ లో ఒక్కసారి మాత్రమే అమెరికాను వెనక్కి నెట్టి పథకాల పట్టికలో అగ్రస్థానం సాధించిన జైన మరోసారి ఆ పీఠం కోసం గొప్పగా పోరాడిన అమెరికాకు చాలా దూరంలో ఉండడంతో చైనాకు నిరాశ తప్పలేదు. అమెరికా 40 స్వర్ణాలు 44 రజతాలు 42 కాంశాలతో మొత్తం 126 పథకాలు సాధించింది, చైనా వాళ్లపై స్వర్ణాలు 27 రజతాలు, 24 కాశాలతో మొత్తం 91 పథకాలకు పరిమితమైంది.
టిటిలో క్లీన్ స్వీట్ చేయడం ద్వారా ఒక దశలో చైనా స్వర్ణలో అమెరికాకు వెనక్కి నెట్టిన చివరి రెండు రోజుల్లో యూఎస్ అథ్లెటిక్స్ బేస్ బాస్కెట్బాల్ లో అదరగొట్టి చైనాను అందుకొని అగ్రస్థానం చేజారకుండా చూసుకోండి.శనివారం అర్ధరాత్రి 4 * 400 మీటర్ రిలే లో ఈఎస్ పురుషులు మహిళల జట్లు, స్వర్ణాలు సాధించి అమెరికాను రేసులో నిలిపాయి.
ఇక ఆదివారం బాస్కెట్బాల్ లో అమెరికా తన పట్టు నిలబెట్టుకుంది. పురుషులు మహిళల జట్లు రెండు స్వర్ణాలు సాధించాయి అయితే ఒలంపిక్స్ లో చివరి ఈవెంట్ అయినా మహిళల బాస్కెట్బాల్ ఫైనల్ జరగడానికి ముందు ఉత్కంఠ ఎదుర్కొన్నాము. బాక్సింగ్ వెయిట్ లిఫ్టింగ్ లో స్వర్ణాలు సాధించడం ద్వారా చేయనా యొక్క స్వర్ణాల సంఖ్యను 40 కి పెంచుకుంది.
అమెరికా కంటే ఒక పసిరి ఎక్కువగా ఉండటంతో యూఎస్ మహిళల జట్టు పోటీపడే బాస్కెట్బాల్ ఫైనల్ మీద అందరి దృష్టి నిలిచింది హోరా హోరీగా సాగిన ఈ మ్యాచ్లో పలుమార్లు ఫ్రాన్స్ అమెరికాపై ఆదిత్యం సంపాదించింది కానీ గొప్పగా పోరాడి చివరకు 67 66 తో మ్యాచ్ చేసుకుంది. ఈ ఫలితంలో స్వర్ణాల్లో చైనాను సమం చేసింది. అమెరికా ఓవరాల్ గా పథకాల్లో పై చేయి సాధించడం ద్వారా అగ్రస్థానం దక్కించుకుంది.