అక్కడ పథకం గెలిచి ప్రపంచాన్ని జయించినట్లు సంబరపడ్డ అత్తిలిట్లను నమ్ము చూసాను. ఓడిన క్రీడాకారుల యొక్క వేదన చూసి బాధపడ్డాము. కొందరు ఆటగాళ్లు ఆవేదికలో పోటీపడినందుకే మురిసిపోవడానికి వీక్షించు ఎవరు గెలిచినా ఎవరు ఓడిన ప్రపంచమంతా ఒకచోటికి చేరి మాటలాడుతుంటే చూడడమే ఓ అద్భుత అనుభవం. ప్రేమనగరి పారిస్ వేదికగా ఈసారి మరింత ప్రత్యేకత సంతరించుకున్న విశ్వ క్రీడలు 17 రోజులపాటు క్రీడాభిమానులను ఉర్రూతలూగించి ఆదివారంతో ముగిసాయి.
200కు పైగా దేశాల నుంచి పదివేల మందికి పైగా అథ్లెట్లు తమ అద్భుత విన్యాసాలతో ఆకట్టుకున్నారు. అధిపత్యాన్ని కొనసాగిస్తూ అమెరికా 126 పథకాలతో అగ్రస్థానం సాధించింది. ఒక రజతం ఐదు కాన్సియాలు సాధించిన భారత్ 71 స్థానానికి పరిమితమైంది. ఈ ఒలంపిక్స్ పథకాల పట్టికలో భారత్ స్థానం 71 కాగా గత స్థానం గత క్రీడల్లో 48వ స్థానం సాధించింది. ఈ ఒలంపిక్స్ లో కనీసం ఒక్క పతకమైన సాధించిన దేశాలు పారిస్లో మొత్తం 205 దేశాలు పోటీ పడ్డాయి,,
ReplyForwardAdd reaction |