కొత్త రేషన్ కార్డుల జారికి సక్సేనా కమిటీ సిఫార్సులే కీలకము
రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డుల మంజూరు లో డాక్టర్ సక్సేనా కమిటీ సిఫార్సులను పరిగణలోకి తీసుకోనున్నట్లు రేషన్ కార్డుల జారిపై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం వెల్లడించింది. వారిని గుర్తించేందుకు 2010లో కేంద్రం డాక్టర్ ఎన్.సి సక్సేన కమిటీని వేసింది. అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేస్తామని విధానాలను పరిశీలిస్తున్నామని ఉప సంఘం తెలిపింది. తెల్ల కార్డు జారీకి గ్రామీణ ప్రాంతాల్లో ఒకటిన్నర లక్షల్లోపు వాషింగ్ ఆదాయం మాగాన్ని మూడున్నర ఎకరాలు చిలక ఏడున్నర ఎకరాలు పట్టణ ప్రాంతాల్లో వార్షికాదాయం రెండు లక్షలలో ఉండాలనే ప్రతిపాదనలు వచ్చాయని పేర్కొంది.
మంత్రి ఉత్తమకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో తెల్ల రేషన్ కార్డుల జారి కోసం నియమించిన మంత్రివర్గ ఉప సంఘం శనివారం ఇక్కడ సమావేశం అయ్యింది. సభ్యులు దామోదర్ రాజనర్సింహ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పౌరసరపారాల శాఖ కార్యదర్శి డిఎస్ చౌహన్ ఆరోగ్య శాఖ కార్యదర్శి కృష్ణ తదితరులు ఆచారయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.