బాల్య వివాహాలను ప్రోత్సహించేలా ఇరాక్ ప్రభుత్వం నిర్ణయం

బాల్యవివాహాలను ప్రోత్సహించేలా ఇరాక్ నిర్ణయం.

ఇరాక్ లో ఆడపిల్లలకు తొమ్మిదేళ్లు( 9 ), మగ పిల్లలకు (15 ) ఏళ్ళు నిండగాని పెళ్లి చేయడానికి అనుమతించేలా చట్టబద్ధ వివాహ వయస్సును తగ్గించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుండడం దిగ్భ్రాంతికరం. బాల్యవివాహాలను ప్రోత్సహించేలా ఉన్న ఈ చర్య ఆమోదయోగ్యం కాదు.

బాల్యవివాహాలు మానవత్వానికి నాగరికతకు మచ్చ. ఇది పిల్లల ఆరోగ్యం విద్యా స్వేచ్ఛ భవిష్యత్తును నాశనం చేస్తుంది అని నోబెల్ శాంతి పురస్కార గ్రహీత కైలాస్ సత్యార్థి గారు తెలిపారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఇరాక్ ప్రభుత్వము కోరుతోంది.

Loading