జనగణమన గానంతో గిన్నిస్ రికార్డు

జనగణ మన గానంతో గిన్నిస్ రికార్డు

ప్రముఖ సంగీత స్వరకర్త మూడు గ్రామీ అవార్డుల విజేత ప్రీవికేజ్ ఒడిశాకు చెందిన కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ తో కలిసి లార్జెస్ట్ సింగిల్ లెసన్ పేరిట భారత జాతీయ గీతం జనగణమన గానంతో గిన్నిస్ రికార్డు సాధించారు. లండన్ లోను అతిపెద్ద సింఫనీ ఆర్కెస్ట్రాతో జనగణమనగానం ద్వారా ఈయన గుర్తింపు పొందారు. ఈసారి ఒడిశాకు చెందిన 14000 మంది గిరిజన విద్యార్థులతో కలిసి సరికొత్త రికార్డు స్థాపించారు.

కలింగ సంస్థకు చెందిన డాక్టర్ అచ్యుతా సమంతతో కలిసి రిక్కీ కేజీ మీడియాతో మాట్లాడుతూ గత నెల చిత్రీకరించిన ఈ రికార్డింగ్ను ఆగస్టు 14న అన్ని సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తామన్నారు. వేణుగాన విధ్వంసుడు పండిత్ హరిప్రసాద్ చౌరాసియా వంటి పలు సంగీత దిగ్గజాల ప్రదర్శనను ఇందులో చూడవచ్చు.

Loading