ఆర్థిక బిల్లు 2024 ను లోక్సభ బుధవారం ఆమోదించింది. ఇంకా ఈ బిల్లు చర్చ కోసం రాజ్యసభకు వెళ్లనుంది దాన్ని తిరస్కరించే అధికారం ఎగువ సభకు ఉండదు. 14 రోజుల్లోగా ఈ సభ బిల్లుకు ఆమోదముద్ర వేయకపోతే అది ఆమోదం పొందినట్లు భావిస్తారు. కొత్తగా ప్రవేశపెట్టిన స్థిరాస్తిపై మూలధన రాబడి పన్ను నిబంధనలను ప్రభుత్వం సవరించిన అనంతరం తాజా ఆర్థిక బిల్లు ఆమోదం పొందింది.
తక్కువ రేటు కలిగిన కొత్త పన్ను విధానాన్ని ఉంచుకోవాలా లేదా ఇండక్షన్ ప్రయోజనంతో కూడిన అధిక రేటు పాత విధానంలోనే కొనసాగాల అనే రెండు ఐచ్చికల్లో దేనినించుకోవాలన్న దానిపై పన్ను చెల్లింపు దారులకు తాజాగా స్వేచ్ఛ కల్పించారు 23 కు ముందు కొనుగోలు చేసిన ఆస్తుల విక్రయం పై ఇండక్షన్ ప్రయోజనాన్ని తాజా సవరణలతో ప్రభుత్వం పునరుద్ధరించినట్లయితే లోక్సభ గత వారం ఆమోదించిన వ్యాయ బిల్లు 2024 జమ్మూ కాశ్మీర్ బిల్లు 2024 లను నిర్మల సీతారామన్ బుధవారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు జాతీయ పింఛను వ్యవస్థ నుంచి పాత ఫించను పథకానికి మారెందుకు ఇచ్చిన గడువును పెంచే ప్రతిపాద అనేది లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా తెలియజేసింది లోక్సభలో గురువారం వర్క్స్ బిల్లును ప్రవేశపెట్టనున్నారు దాని స్థాయి సంఘం పరిశీలనకు పంపాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేశారు