పదిన్నర కోట్ల రూపాయలు కొట్టేసే పన్నాగం చేసిన సైబర్ నేరగాళ్లు

రూ.10:5 కోట్లు కొట్టేసే పన్నాగం సైబర్ నేరగాళ్లు 

మెయిల్ ఐడి లకు హ్యాక్ చేయడంతో పాటు వాటిలోనే ఒకటి రెండు అక్షరాలను మార్చి సైబర్ నేరస్తులు కోట్లలో సొమ్ము కొట్టేసిన ఉదంతాలు గతంలో ఎన్నో వెలుగు చూసాయి. అదే తచేశారురహాలో మరో భారీ మోసానికి సైబర్ నేరస్తులు ప్రయత్నించి బంగబడిన ఉదంతా నిధి మెయిల్ ఐడి ని హ్యాక్ చేసి పదిన్నర కోట్లు కొట్టేయాలనుకున్న దుండగుల మోసాన్ని గుర్తించిన కంపెనీ నిర్వాహకులు అప్రమత్తం కావడంతో మోసానికి తరబడింది. హైదరాబాదులోని జమీర్పేటకు చెందిన కంపెనీ విద్యుత్ ప్రకారణాల ఎగుమతుల వ్యాపారం నిర్వహిస్తోంది.

కంపెనీకి దుబాయ్ లోని ఓ సంస్థ క్లైమేట్ గా ఉంది ఆ సంస్థ నుంచి రావాల్సిన 10:30 కోట్ల కోసం గత నెల 18న కంపెనీ మెయిల్ పంపింది అదే నెల 22న దుబాయ్ సంస్థ చెల్లింపులు చేస్తున్నట్లు మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చింది. అందులో కొత్త బ్యాంకు ఖాతాకు చెల్లింపులు జరుగుతున్నట్లు ఉండడంతో అమీర్పేట కంపెనీ నిర్వాహకులు అప్రమత్తమయ్యారు తన మెయిల్ ఐడి హ్యాక్ అయిందని కంపెనీ పంపినట్లు సైబర్ నెరవేగాల్లో కొత్త బ్యాంకు ఖాతా పేరు కొట్టు దుబాయ్ సంస్థకు మేల్ పంపినట్లు గుర్తించారు.

సోమాజిగూడ లోని బ్యాంకులో వీరు లావాదేవీల ఖాతా ఉండగా కొత్తగా ఆస్ట్రేలియాలోని బ్యాంకు ఖాతా పంపాలని సైబర్ నేరస్తులు పంపిన మెయిల్లో ఉండడంతో వెంటనే స్పందించారు. ఆన్లైన్లో చెల్లింపులు ఆపాలని దుబాయ్ సంస్థ ప్రతినిధులు అప్రమత్తం చేశారు దీంతో పదిన్నర కోట్ల సొమ్ము సైబర్ నేరస్తుల బారిన పడకుండా ఆడుకోగలిగారు

Loading