ఏఐతో ప్రోస్టేట్ క్యాన్సర్  నిర్ధారణ

ప్రోస్టేట్ క్యాన్సర్ నువ్వు ముందే పసిగట్టడానికి కృతమ మీద ఏఐ చక్కగా తోడ్పడుతుందని అమెరికాలోని మీయు క్లినిక్ పరిశోధకుడు నవ్వుకి తకాహాసి జరిపిన అధీనంలో తేలింది.ఈ విషయంలో ఏ ఐ నీ తనకు తానుగా రోగనిర్ధారణ చేయడానికి కాకుండా అనుభవజ్ఞుడైన రేడియాలజిస్ట్ కు సహాయకునిగా ఉపయోగించాలని ఆయన వివరించారు.

ప్రోస్టేట్ క్యాన్సర్ నిర్ధారణకు ఎంఆర్ఐ స్కాన్ ఉపయోగిస్తారు. ఈ స్కాన్ను విశ్లేషించి ఖచ్చితమైన ఫలితాన్ని చెప్పడం అనుభవజ్ఞులైన రేడియాలజిస్టులకే సాధ్యమవుతుంది. ఎంఆర్ఐ స్కాన్ లో పి ఐ రాడ్స్ ప్రోస్టేట్ ఇమేజింగ్ రిపోర్టింగ్ అండ్ డేటా సిస్టం స్కోర్ ఎక్కువగా ఉంటే ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదం ఎక్కువ అని భావించవచ్చు. కానీ వ్యాధిని ఇలా నిర్ధారించి అవుతుంది వారికి ఈ విషయంలో ఏ అయిన మోనా చేదోడుగా ఉంటుందని తక హాషి వివరించారు.

Loading