రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముకు ఫిజి అత్యున్నత పురస్కారం

ఫిజీ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ పిజిని రాష్ట్రపతి ద్రౌపతి మోర్మో అందుకున్నారు. ఆ దేశ అధ్యక్షుడు రతు విలియం కటోనీ వేర్ ముర్ముకు ఈ పురస్కారాన్ని ప్రధానం చేశారు. ఆ దేశ పార్లమెంటు ఉద్దేశించి మురము మాట్లాడుతూ ఫిజిని బలమైన సంపూర్ణమైన దేశంగా మార్చేందుకు భారత్ అండగా నిలుస్తుందని ఈ పర్యటనలో భాగంగా రాజధాని సువ్వాలోని మహాత్మా గాంధీ స్మారక ఉన్నత పాఠశాల ఆవరణలోని గాంధీ విగ్రహానికి ద్రౌపది మొరము నివాళులు అర్పించారు.

విద్యార్థులతో ముచ్చటించారు జాతీయ యుద్ధ మారకం వద్ద కూడా ఆమె పుష్పాంజలి ఘటించారు. కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఫిజి ని అందుకున్న ద్రౌపది మురుముకు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలియజేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మరియు కేంద్ర మంత్రులు  ద్రౌపది మురుముగారికి  అభినందనలు తెలియజేశారు.

Loading