అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేపట్టబోయే యాత్ర కోసం ప్రధాన వ్యోమగామిగా గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్ల ఎంపిక చేశారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శుక్రవారం ప్రకటించింది. అనూష పరమాణాల్లో ఆయన యాత్ర చేపట్ట లేకుంటే ప్రత్యామ్నాయ ఏర్పాటు బ్యాకప్ కింద గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణ నాయర్ ను ఎంపిక చేసింది.
ఈ మిషన్ను అమెరికాతో సంయుక్తంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే ఆదేశ అంతరిక్ష సంస్థ నాసా గుర్తింపు ఉన్న సర్వీస్ ప్రొవైడర్ యాక్సిడెంట్ సూచనలు మేరకు ఇస్రో తాజా ఎంపిక చేపట్టింది. ఐఏఎస్ఎస్ స్కూల్ ఆక్సిమం నిర్వహించబోయే నాలుగో మిషన్ కోసం ఆ సంస్థతో తమ మానవ సహిత అంతరిక్ష యాత్ర కేంద్రం ఒప్పందం కుదుర్చుకునేటట్లు ఇస్రో తెలియజేసింది.
ఎందుకు అనుగుణంగా నేషనల్ మిషన్ అసైన్మెంట్ బోర్డ్ ఇద్దరు గగన్యాత్రిల అంటే వ్యోమగాముల పేర్లను సిఫార్సు చేసినట్లు తెలియజేశారు. శుక్లా నాయర్లకు ఈ వారం నుంచి శిక్షణ మొదలవుతుందని పేర్కొన్నారు. ఐఎస్ఎస్ లో వీరు శాస్త్రీయ పరిశోధనలు సాంకేతిక ప్రయోగాలు నిర్వహిస్తారు ఆ యాత్రలో వీరు గడించే అనుభవం వచ్చే ఏడాది భారత్ చేపట్టబోయే తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యానికి ఉపయోగపడనుంది.
గగన్యాన్ కోసం ఎంపిక చేసిన నలుగురు వ్యమగ్రాములలో శుక్లా, నాయర్లు ఉన్నారు. వీరితోపాటు గ్రూప్ కెప్టెన్లు అజిత్ కృష్ణన్ ప్రతాప్ లు కూడా శిక్షణ పొందుతున్నారు ఈ నలుగురిలో శుక్ల అత్యంత పిన్నవయస్కుడు 39 ఏళ్లు కావడం గమనార్హం.