పరీక్ష లేకుండా పది తో కొలువు

పరీక్ష లేకుండా 10 తో కొలువు తపాలా శాఖలు ఖాళీలు ఏపీలో 1215, తెలంగాణలో 519 .

పదో తరగతి మార్కుల మెరిట్ తో ప్రభుత్వ ఉద్యోగానికి అవకాశం వచ్చింది గ్రామీణ డాగ్ సేవక్ 2025 ప్రకటన విడుదల చేసింది .

 దేశవ్యాప్తంగా 21,413 ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన వారు బ్రాంచి పోస్టుమాస్టర్ బిపిఎం అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబిపిఎం డాక్ సేవక్ హోదాలతో న విధులు నిర్వర్తించవచ్చు.

15,000 నుంచి 20,000వరకు వేతనం అందుకోవచ్చు .

తపాలా శాఖ డాగ్ సేవ పోస్టుల్లో ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. వీరికి మూలవేతనం బేసిక్ తో పాటు కరువు భత్యం డియర్నెస్ అలవెన్స్లను చెల్లిస్తున్నారు.

ప్రస్తుతం కేంద్రంలో 53% డిఏ అమలు అవుతుంది. దీని ప్రకారం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కు 12, మూల వేతనంతో పాటు ఇందులో 53 శాతం 6360 డిఎ కూడా దక్కుతుంది అంటే మొదటి నెల నుంచి 18 వేల వేతనం అందుకోవచ్చు.

దీంతో పాటు ఇతర ప్రోత్సాహకాలు కూడా ఉంటాయి ప్రతి ఆరు నెలలకు ఒకటి ఇంక్రిమెంట్ వేతనంతో కలుస్తుంది. 

అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సేవ  10,000 రు. మూల వేతనంతో పాటు 53 % DA దక్కుతుంది. వీరు వీధి లో చేరిన మొదటి నెల నుంచి 15వేల3 వేతనం ఇతర ప్రోత్సాహకాలు పొందవచ్చు.

వీటితోపాటు ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంకుకు సంబంధించిన సేవలకు ప్రత్యేకంగా ఇన్సెంటివ్ రూపంలో{ డిపిఎం, ఎబిపిఎం }బాక్స్ సేవకులను ప్రోత్సాహం అందిస్తారు.

ఆ సేవల విలువ ప్రకారం ఇన్సెంటివ్ చెల్లిస్తారు. స్వల్ప మొత్తంలో హెచ్ఆర్ఏ కూడా ఇస్తారు వీరు రోజువారి విధులు నిర్వర్తించడానికి లాప్టాప్ కంప్యూటర్ స్మార్ట్ఫోన్ లాంటివి పోస్టల్ శాఖ సమకూరుస్తుంది.

సంబంధిత కార్యాలయానికి అందుబాటులో నివాసం ఉండాలి. సైకిల్ తొక్కడం రావాలి. ఈ పోస్టుల్లో అవకాశం వచ్చినవరు రోజు సుమారు ఐదు ఆరు గంటలు పని చేస్తే సరిపోతుంది. 

అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ఏబీపీఎం };

స్టాంపులు స్టేషనరీ అమ్మకం ఉత్తరాలు పంపిణీ ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంకుకు సంబంధించిన డిపాజిట్లు పేమెంట్లు పోస్టల్ కు సంబంధించిన ఇతర వ్యవహారాలు చక్కబెట్టాలి. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సూచించిన విధులు నిర్వర్తించాలి. తపాలా పథకాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలి. 

డాగ్ సేవక్ ;

ఉత్తరాలు పంపిణీ చేయాలి. అలాగే స్టాంపులు స్టేషనరీ అమ్మకాల బాధ్యత వీరిది విపియం సూచించిన విధులు పూర్తి చేయాలి. రైల్వే మెయిల్ సర్వీస్ పోస్టల్ పేమెంట్ బ్యాంకు వ్యవహారాలు చక్కబెట్టాలి.

ఎంపిక :

అభ్యర్థులు పదవ తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ తో నియామకాలు ఉంటాయి ప్రకటనలో ఖాళీలు ఉన్న బ్రాంచీలు ఏ హోదాలో  కాళీ ఉంది. రిజర్వ్డ్ అండ్ రిజర్వ్డ్ వివరాలు పేర్కొన్నారు. వాటిని పరిశీలించి ప్రాధాన్యం ప్రకారం ఆప్షన్లు ఇవ్వాలి.

మొదటి ప్రాధాన్యం ఇస్తున్న దానికి ఆప్షన్ వన్ అని తర్వాత దానికి ఆప్షన్ టూ అని ఇలా నింపాలి. అవకాశాన్ని బట్టి వీటిలో ఏదో ఒకచోట పోస్టింగ్ కేటాయిస్తారు. ఎంపికైన వారికి సమాచారం ఎస్ఎంఎస్ ఈమెయిల్ పోస్ట్ ద్వారా అందుతుంది. 

ముఖ్య వివరాలు :

ఖాళీలు,:

21,413 ఏపీలో 1215 తెలంగాణలో 519 

అర్హత :

పదో తరగతి ఉత్తీర్ణత. ఇందులో మ్యాథ్స్ ఇంగ్లీష్ స్థానిక భాష ఉండడం తప్పనిసరి. 

ఇంగ్లీష్ స్థానిక భాషా ఉండడం తప్పనిసరి అంటే ఏపీ తెలంగాణకు చెందినవారు తెలుగు సబ్జెక్టు పదో తరగతి వరకు చదవాలి 

వయస్సు; 

మార్చి 3 2025 నాటికి 18 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉండాలి 

ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్లు ఓ బీసీలకు మూడేళ్లు దివ్యాంగులకు పదేళ్లు గరిష్ట వయస్సులో సడలింపు వర్తిస్తుంది 

ఫీజు :

మహిళలు దివ్యాంగులు ట్రాన్స్ జెండర్లు ఎస్సీ, ఎస్టీలకు లేదు మిగిలిన వారంతా 100 రూపాయలు చెల్లించాలి 

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 

మార్చి 3 

https://indiapostgdsonline.cept.gov.in/HomePageS/D20.aspx

వెబ్ సైట్: https://indiapostgdsonline.cept.gov.in/HomePageS/D20.aspx

ReplyForwardAdd reactionపరీక్ష లేకుండా 10 తో కొలువు తపాలా శాఖలు ఖాళీలు ఏపీలో 1215 తెలంగాణలో 519 పదో తరగతి మార్కుల మెరిట్ తో ప్రభుత్వ ఉద్యోగానికి అవకాశం వచ్చింది గ్రామీణ డాగ్ సేవక్ 2025 ప్రకటన విడుదల చేసింది 
 దేశవ్యాప్తంగా 21000 413 ఖాళీలు ఉన్నాయి ఎంపికైన వారు బ్రాంచి పోస్టుమాస్టర్ బిపిఎం అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబిపిఎం డాక్ సేవక్ హోదాలతో న విధులు నిర్వర్తించవచ్చు
15వేల నుంచి 20వేల వరకు వేతనం అందుకోవచ్చు 
తపాలా శాఖ డాగ్ సేవ పోస్టుల్లో ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు వీరికి మూలవేతనం బేసిక్ తో పాటు కరువు భత్యం డియర్నెస్ అలవెన్స్లను చెల్లిస్తున్నారు ప్రస్తుతం కేంద్రంలో 53% డిఏ అమలు అవుతుంది. దీని ప్రకారం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కు 12, మూల వేతనంతో పాటు ఇందులో 53 శాతం 6360 డిఎ కూడా దక్కుతుంది అంటే మొదటి నెల నుంచి 18 వేల వేతనం అందుకోవచ్చు దీంతో పాటు ఇతర ప్రోత్సాహకాలు కూడా ఉంటాయి ప్రతి ఆరు నెలలకు ఒకటి ఇంక్రిమెంట్ వేతనంతో కలుస్తుంది 
అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సేవ  10000 రు. మూల వేతనంతో పాటు 53da దక్కుతుంది వీరు వీధిలో చేరిన మొదటి నెల నుంచి 15వేల3 వేతనం ఇతర ప్రోత్సాహకాలు పొందవచ్చు వీటితోపాటు ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంకుకు సంబంధించిన సేవలకు ప్రత్యేకంగా ఇన్సెంటివ్ రూపంలో డిపిఎం ఎబిపిఎం బాక్స్ సేవకులను ప్రోత్సాహం అందిస్తారు ఆ సేవల విలువ ప్రకారం ఇన్సెంటివ్ చెల్లిస్తారు స్వల్ప మొత్తంలో హెచ్ఆర్ఏ కూడా ఇస్తారు వీరు రోజువారి విధులు నిర్వర్తించడానికి లాప్టాప్ కంప్యూటర్ స్మార్ట్ఫోన్ లాంటివి పోస్టల్ శాఖ సమకూరుస్తుంది సంబంధిత కార్యాలయానికి అందుబాటులో నివాసం ఉండాలి సైకిల్ తొక్కడం రావాలి ఈ పోస్టుల్లో అవకాశం వచ్చినవరు రోజు సుమారు ఐదు ఆరు గంటలు పని చేస్తే సరిపోతుంది 
ఎంపిక 
అభ్యర్థులు పదవ తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ తో నియామకాలు ఉంటాయి ప్రకటనలో ఖాళీలు ఉన్న బ్రాంచీలు ఏ హోదాలో  కాళీ ఉంది రిజర్వ్డ్ అండ్ రిజర్వ్డ్ వివరాలు పేర్కొన్నారు వాటిని పరిశీలించి ప్రాధాన్యం ప్రకారం ఆప్షన్లు ఇవ్వాలి మొదటి ప్రాధాన్యం ఇస్తున్న దానికి ఆప్షన్ వన్ అని తర్వాత దానికి ఆప్షన్ టూ అని ఇలా నింపాలి అవకాశాన్ని బట్టి వీటిలో ఏదో ఒకచోట పోస్టింగ్ కేటాయిస్తారు ఎంపికైన వారికి సమాచారం ఎస్ఎంఎస్ ఈమెయిల్ పోస్ట్ ద్వారా అందుతుంది. 
ముఖ్య వివరాలు 
ఖాళీలు,:
21,413 ఏపీలో 1215 తెలంగాణలో 519 
అర్హత 
పదో తరగతి ఉత్తీర్ణత. ఇందులో మ్యాథ్స్ ఇంగ్లీష్ స్థానిక భాష ఉండడం తప్పనిసరి. 
ఇంగ్లీష్ స్థానిక భాషా ఉండడం తప్పనిసరి అంటే ఏపీ తెలంగాణకు చెందినవారు తెలుగు సబ్జెక్టు పదో తరగతి వరకు చదవాలి 
వయస్సు 
మార్చి 3 2025 నాటికి 18 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉండాలి 
ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్లు ఓ బీసీలకు మూడేళ్లు దివ్యాంగులకు పదేళ్లు గరిష్ట వయస్సులో సడలింపు వర్తిస్తుంది 
ఫీజు 
మహిళలు దివ్యాంగులు ట్రాన్స్ జెండర్లు ఎస్సీ, ఎస్టీలకు లేదు మిగిలిన వారంతా 100 రూపాయలు చెల్లించాలి 
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 
మార్చి 3 
వెబ్ సైట్: 







ReplyForward
Add reaction

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *