గ్లూటా థయాన్ మంచి ఆంటీ యాక్సిడెంట్ ఇది సహజంగానే శరీరంలో ఉత్పత్తి అవుతుంది. ప్రాసెస్ చేయని మాంసం వాళ్ళకూర బ్రకోలి ఆవకాడం వెల్లుల్లి వంటి వాటి ద్వారా ను అందుతుంది.
ఫ్రీ రాడికల్స్ ను తొలగించడం చర్మ కణాలను కాపాడడం శరీరాన్ని డిటెక్స్ చేయడం దీని విధులు కూడా పెంచుతుంది. వయసు పెరిగే కొద్దీ దీని ఉత్పత్తి తగ్గుతుంది. ముఖ్యంగా అనారోగ్యం వృద్ధాప్య సమయాలలో ఇది తగ్గుతుంది.
దీంతో చిన్న పనికి అలసిపోవడం దేనికి త్వరగా స్పందించకపోవడం నిద్ర సమస్యలు ఎనీమియా పదేపదే ఇన్ఫెక్షన్ బారిన పడడం సమన్వయం లోపించడం వంటివన్నీ వస్తాయి.
క్యాన్సర్ రోగులకు గ్లూటా థయాన్ ఇచ్చాక వారిలో సానుకూల మార్పులు ఎన్నో కనిపించాయి దీంతో అందరూ వాడటం మొదలుపెట్టారు. సాధారణంగా టాబ్లెట్లుగ్లూటా థయాన్ ఇంజక్షన్స్ పీల్చడం వంటి రూపాల్లో ఇస్తాం.
ఓరల్గా తీసుకోవడం మంచిది కాదని కొన్ని ఇంజక్షన్లు లేదా పిల్చడం వల్ల శరీరంలో సహజ ఉత్పత్తిని పెంచుతాయని మరికొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఫిలిప్పీన్స్ లో చాలామంది ఇష్టారించిన ఇంజక్షన్లు గ్లూటా థయాన్ తీసుకోవడం ఫుడ్ అండ్ డాగ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు గమనించారు.
ఇది దీర్ఘకాలంలో కాలేయం మూత్రపిండాలు నరాలపైన దుష్ప్రభావాలు కారణమవుతుందని అక్కడ వాదించారు. కూడా కొందరిలో జింక్ స్థాయిలు పడిపోవడం అస్తమా పెరగడం వంటివి కనిపించాయి.
అయితే దేనికి శాస్త్రీయ ఆధారాలు లేవు అయినా పర్మితి ఉంది ఇది వాడుతున్నప్పుడు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి .కాబట్టి నిపుణులను సంప్రదించాకే వాడడం మేలు.
ReplyForwardAdd reaction |