ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ 2025 బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం .
నకిలీ వీసా లేదా పాస్వర్డ్ తో భారతదేశం లోకి అక్రమంగా వచ్చి విదేశీయులను అరికట్టేందుకు ఇమ్మిగ్రేషన్ అండ్ ఫార్మర్స్ 2025 బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. విదేశీయులను భారతదేశంలోకి అనుమతించడంలో ఉన్న సంక్లిష్టతలను తొలగించడం విరుద్ధంగా ఉన్న నిబంధనలకు తీసివేయడం వంటి మార్కులతో కొత్త చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది .
బిల్లులోని ముఖ్యాంశాలు నాలుగు పాత చట్టాలు కొత్త చట్టం కిందికి ప్రస్తుతం అక్రమ వలసలు అడ్డుకునేందుకు విదేశీయులకు సంబంధించి అమలులో ఉన్న 1920లో స్టాండ్ ఫోర్డ్ ఎంట్రీ ఇంటు ఇండియా యాక్ట్ 1939లో రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫారనర్స్ యాక్ట్ 1946లో ఫార్మర్స్ యాక్ట్ 2000 దిమిగ్రేషన్ క్యారియన్స్ లయాబిలిటీ ఆక్టివేట్ చట్టాలను సవరించి కొత్త చట్టంలో చేర్చాలని కేంద్ర ప్రభుత్వం విచిస్తోంది.
ఒక విదేశీయుడు నకిలీ పత్రాలను ఉపయోగించి భారత దేశంలోకి ప్రవేశిస్తే అతన్ని దేశం నుండి బహిష్కరించడమే కాకుండా రెండు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. అంతేకాదు అదనంగా లక్ష నుండి 10 లక్షల వరకు జరిమానా కూడా విధించవచ్చు,
ReplyForwardAdd reaction |