ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ లు జియో సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంయుక్తంగా జియో హాట్ స్టార్ నువ్వు శుక్రవారం ప్రారంభించాయి, రిలయన్స్ కు చెందిన వయా కం 18 డిస్నీకి చెందిన స్టార్ ఇండియా లు విలీనంతో ఏర్పడిన సంయుక్త సంస్థ జియో స్టార్ ఈ సేవలను తీసుకొచ్చింది,
జియో హాట్ స్టార హాట్ స్టార మొబైల్ ప్లాన్ ప్రారంభ ధర 149 రూపాయలు(ఒక డివైస్ లో మూడు నెలల పాటు) గా ఉంటుంది 449 తో ఏడాదికి డిస్క్రిప్షన్ లభిస్తుంది, రెండు పరికరాలలో సబ్స్క్రిప్షన 299 (3 నెలలు) 899(ఏడాది) ప్లాన్లు ఉన్నాయి,
ప్రకటన లేకుండా సబ్స్క్రైబ్ చేయడం కోసం ప్రీమియం ప్లాన్లను సంస్థ ప్రవేశపెట్టింది. నాలుగు పరికరాల్లో పని చేసే ఈ ప్లాన్లు 299 రూపాయలు (నెల వ్యాలిడిటీ) 499 (3 నెలలు)1499(ఏడాది)గా ఉన్నాయి.