భారత్ బ్రిటన్ మధ్య వ్యాపార సంబంధాల విషయంలో అందిస్తున్న సేవలకు గాను టాటా సన్స్ చైర్మన్ ఎస్ చంద్రశేఖర్ కు ప్రతిష్టాత్మక హానరరీ నైట్ ఫుడ్ పురస్కారాన్ని బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది.
కింగ్ చార్లెస్ నుంచి ద మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ అఫ ది బ్రిటిష్ ఎంపైర్ హానరరీ డిబి ఈ కే బి ఈ పురస్కారాన్ని చంద్రశేఖరన్ అందుకుంటున్నారు.
తనకు ఈ గౌరవం లభించడంపై చంద్రశేఖరన్ స్పందించారు సాంకేతిక వినియోగం ఆదిథ్యం ఉక్కు రసాయనాలు వాహన రంగాల్లో బ్రిటన్ తో బలమైన వ్యూహాత్మక సంబంధాలను టాటా సన్స్ కొనసాగిస్తున్నందుకు మేం గర్వం పడుతున్నాం అని తెలియజేశారు.
జాగ్వర్ ల్యాండ్ రోవర్ టేట్లి లాంటి కీలక బ్రిటిష్ బ్రాండ్ల విషయంలో మరింత గర్వపడుతున్నాం బ్రిటన్ లో 70 వేల మందికి టాటా గ్రూప్ ఉపాధి కల్పిస్తుదని ఆయన తెలియజేశారు.
ReplyForwardAdd reaction |