జగిత్యాల జిల్లాలోని ప్రభుత్వ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో ఔట్సోర్సింగ్ ప్రాతిపది కన పనిచేయుటకు 32 మంది నియామకానికి నోటిఫికేషన్ విడుదల

జగిత్యాల జిల్లాలోని ప్రభుత్వ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో జగిత్యాల లో దిగువన వివరించిన విధంగా కేవలం ఔట్సోర్సింగ్ ప్రాతిపది కన పనిచేయుటకు 32 మంది ఔట్సోర్సింగ్ నియామకానికి అర్హులైన ఔట్సోర్సింగ్ ప్రాతిపది కన పనిచేయుటకు 32 మంది  ఔట్సోర్సింగ్ నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తు కోరుచున్నది.

ఆఫీస్ సబార్డినేట్ క్వాలిఫికేషన్; 7th పాస్.

శాలరీ; 15,600

VACANCY; 21

దోబి; ఎక్స్పీరియన్స్ ఇన్ రిలేవంట్ ఫీల్డ్

SALLARY; 15,600 .

VACANCY; 5

COOK ; ఎక్స్పీరియన్స్ ఇన్ రిలవెంట్ ఫీల్డ్

SALLARY; 15,600

TOTAL VACANCY; 4

BARBAR బార్బర్; ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్

SALLARY; 15,600

VACANCY; 2

AGE RELAXATION; 18 నుంచి 44 సంవత్సరాలు తేదీ 1 7 2024 నాటికి ఎస్సీ, ఎస్టీ బీసీ మరియు పీహెచ్ అయి సంవత్సరాల వయో సడలింపు గలదు.

దరఖాస్తులు స్వీకరించు తేదీ; 28-08-2024 నుంచి 31-08-2024

ADRESS; ఉదయం; 10 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు శాన్వి సర్వీసెస్ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ, హనీ సూపర్ మార్కెట్ పక్కన ,ఐఎంఏ బిల్డింగ్ ఎదురుగా, కరీంనగర్ రోడ్డు జగిత్యాల కార్యాలయం నందు సంప్రదించగలరు,

PHONE NUMBER;

Ph no:9704568561,   9393146164

ఇట్టి ఉద్యోగాలు రోస్టర్ 33.33% ఉమెన్, జీవో నెంబర్ 35 విధానంను మరియు ఇంటర్వ్యూ ను బట్టి ఎంపిక చేయబడును. ప్రతి క్యాటగిరీలో 1; 3 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి ఇంటర్వ్యూ కు పిలవబడును.

ఒకవేళ సంబంధిత కేటగిరి అభ్యర్థులు లభించనిచో రోస్టరు, తదుపరి రోస్టర్ పాయింట్ కు బదిలీ చేయబడును. కావలసినట్టి నిర్ణీత అర్హతలు లేని అభ్యర్థులకు వారికి ఎలాంటి ముందస్తు నోటీస్ ఇవ్వకుండా తొలగించబడును.ఇట్టి నోటిఫికేషను మార్చుటకు రద్దు పరచుటకు శాన్వి సర్వీసెస్ ఔట్సోర్సింగ్ ఏజెన్సీ గారికి అధికారం కలదు.

శాన్వి సర్వీసెస్ ఔట్సోర్సింగ్ ఏజెన్సీ జగిత్యాల.

ReplyForwardAdd reaction

Loading