కంటి పై రెప్ప నుంచి మెదడులో కనితి తొలగింపు.
ఏఐజీలో అరుదైన శస్త్ర చికిత్స విజయవంతం చేసిన హైదరాబాద్ డాక్టర్లు.
కంటి పై రెప్ప ద్వారా మెదడులోని కనితిని గచ్చిబౌలి లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ వైద్యులు విజయవంతంగా తొలగించారు. ఎలాంటి కోతలు లేకుండా ఇండస్కోపిక్ లాటరల్ ట్రాన్స్ ఆర్బిట్ విధానంలో కంటి పై భాగం నుంచి మెదడులోకి వెళ్లి ఈ సంక్లిష్టమైన చికిత్స చేశారు.
ఈ వివరాలు మంగళవారం ఏఐజి వర్గాలు మీడియాకు వెల్లడించాయి. నాలుగేళ్ల మహిళ ఆరు నెలల నుంచి కుడి కంటి వైపు దృష్టి మసకబారడం తలనొప్పి ఉండడంతో స్థానికంగా వైద్యులను సంప్రదించారు. అక్కడ చికిత్సతో మార్పు కనిపించకపోవడంతో గచ్చిబౌలి లోని ఏఐజి ఆసుపత్రి వైద్యులను సంప్రదించారు.
సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ డాక్టర్ అభిరామచంద్ర గబ్బిట న్యూరో సర్జరీ డైరెక్టర్ డాక్టర్ సుభోదరాజు అత్తల్మాలజీ వైద్యులు ఆమెకు వివిధ పరీక్షలు చేశారు. స్పినో ఆర్బిటల్ కావేరిన మీనింగ్ తో ఆమె బాధపడుతున్నట్లు గుర్తించారు. కలిసే ప్రాంతంలో రెండు సెంటీమీటర్ల సైజులో కానీ తిని ఉన్నట్లు గుర్తించారు. సాధారణంగా మెదడులో కానితులను గుర్తిస్తే బుర్ర కోత పెట్టి సర్జరీ ద్వారా తొలగించడం ఒక పద్ధతి.
ఈ కొత్త విధానంలో కంటి రెప్పపై భాగంలో చిన్న కోత పెట్టి ఎండోస్కోపిక్ ద్వారా కానీ తెలియజేయవంతంగా తొలగించినట్లు వైద్యులు వివరించారు, ఈ విధానంలో మెదడును తాకే పరిస్థితి ఉండకపోవడం వల్ల భౌతికంగా దానిపై ఎలాంటి ఒత్తిడి ప్రభావం పడగలను స్పష్టం చేశారు, రెండోస్కోపీ విధానంలో చిన్న కోత పెట్టడం వలన చికిత్స జరిగిన రెండో రోజు ఆమెను డిశ్చార్జ్ చేసినట్లు డాక్టర్లు తెలిపారు,