చంద్రయాన్-3 పరిశోధన డేటా అందుబాటులోకి వచ్చింది

చంద్రయాన్-3 పరిశోధన డేటా అందుబాటులోకి వచ్చింది.

చంద్రయాన్ 3 మిషన్ ద్వారా సేకరించినటువంటి పరిశోధన డేటాను విశ్లేషణ కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అయినటువంటి ఇస్రో అంతర్జాతీయ శాస్త్రవేత్త లకు అందుబాటులో ఉంచింది. చందమామ దక్షిణ ధ్రువానికి చేరువలోని ప్రాంతంలో ఈ వమానం ఒక కాలు మోపి ఏడాది పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఈ చర్యలు చేపట్టింది మొత్తం 55లో డేటాను అందిస్తోంది.చంద్రయాన్-3 భాగంగా ఉన్న విక్రం ల్యాండ్ ఓవర్ ప్రజ్ఞాన్ ఓవర్ లోని ఐదు సైన్స్ పరికరాలు ఈ డేటాను సేకరించాయి.

ఆయా పరికరాలను రూపొందించిన శాస్త్రవేత్తలకు మాత్రమే ఈ డేటాను పరిమితం చేయడం లేదు. దేశ విదేశాల్లోని  పరిశోధకులకు దీని అందుబాటులో ఉంచుతున్నాం. దీనివల్ల ఫలితం మరింత మెరుగ్గా ఉంటుంది అని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు. ఇండియన్ స్పేస్ సైన్స్ డేటా సెంటర్ ఐ ఎస్ ఎస్ డి సి కి సంబంధించిన వివరాలను మెయిన్ వెబ్ సైట్ లో పొందుపరచడం జరిగింది.

Loading