గిన్నిస్ వీరుడు సచిన్ రికార్డుల సంఖ్యను దాటేసిన ఢిల్లీ కంప్యూటర్ శిక్షకుడు

గిన్నిస్ వీరుడు సచిన్ రికార్డుల సంఖ్యను దాటేసిన ఢిల్లీ కంప్యూటర్ శిక్షకుడు.

కంప్యూటర్ శిక్షకుడు జేఎన్యు మాజీ ఉద్యోగి వినోద్ కుమార్ చౌదరి 43 అరుదైన గణతతో మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్ల్కర్అధిగమించాడు. ఢిల్లీకి చెందిన వినోద్ టైపింగ్ లో ఏకంగా 20 గిన్నిస్ వరల్డ్ రికార్డులు సృష్టించాడు.

దాని ద్వారా లిఖించుకున్న దాటేశాడు కళ్ళకు గంతలు కట్టుకొని అత్యంత వేగంగా టైపింగ్ చేయడం నోటి పుల్ల మౌస్టిక్తో టైపింగ్ ఆంగ్ల వర్ణమాలను ముక్కుతో వేగంగా టైప్ చేయడం వంటి అరుదైన ఫీట్లు వినోద్ ఖాతాలో ఉన్నాయి సృష్టించాడు.

Loading