నింగి నేల భూగర్భం విమానాశ్రయ మెట్రో మార్గంలో ప్రత్యేకతలు ఎన్నో మరెన్నో
శంషాబాద్ విమానాశ్రయం వరకు నిర్మించేందుకు ప్రతిపాదించిన మెట్రో మార్గం పలు ప్రత్యేకతల సమహారంగా ఉండబోతోంది. ఇప్పటివరకు హైదరాబాద్ నగరంలో మెట్రో తొలిదశలో నిర్మించి నా వన్ని ఆకాశ ఎలివేటెడ్ మార్గాలే విమానాశ్రయ కారిడార్ లో ఆకాశమార్గంతో పాటు తొలిసారిగా భూమిపై కొంత భూగర్భంలో మరికొంత దూరం నిర్మించేలా సమగ్ర ప్రాజెక్టు నివేదికలో పొందుపరిచారు.
నాగోల్ నుంచి 33.1 కిలోమీటర్ల పొడగింపు.రాయదుర్గం నుంచి నాగోల్ వరకు ప్రస్తుతం ఉన్న మెట్రో రైలు మార్గాన్ని ఎల్బీనగర్ చాంద్రాయని గుట్ట మైలార్దేవ్పల్లి జెల్పల్లి పి7 రోడ్డు శంషాబాద్ విమానాశ్రయం వరకు 33.1 కిలోమీటర్ మేరకు పొడిగించేలా రెండో దశలో ప్రతిపాదించారు.
ఇందులో నాగోల్ నుంచి లక్ష్మీగూడా వరకు 21.4 కిలోమీటర్ల ఆకాశమార్గం ఉంటుంది.లక్ష్మీ గూడా నుంచి పి7 రోడ్డు విమానాశ్రయ ప్రాంగణం సరిహద్దు వరకు 5.28 కిలోమీటర్స్ భూమార్గాన్ని ఎట్టి గ్రేడ్ ప్రతిపాదించారు. ఇక్కడ రహదారిపై డివైడర్ చాలా విశాలంగా ఉంటుంది. నిర్మాణ వ్యయం తగ్గేందుకు భూమార్గంలో మెట్రో నిర్మించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి గతంలో సూచించారు.
ప్రాథమిక అధ్యయనం మనం తరం స్వల్పదూరం భూమార్గంలో తీసుకెళ్లేలా డిపిఆర్ లో ప్రతిపాదించారు. విమానాశ్రయ ప్రాంగణ సరిహద్దు నుంచి టర్మినల్ వరకు 6.42 కిలోమీటర్స్ భూగర్భంలో మెట్రో నిర్మించనున్నారు. ఇది నగరంలో తొలి భూగర్భ మార్గం కానుంది ఇక్కడ మూడు స్టేషన్లు కార్గో టర్మినల్ ఏరోసిటీ రాబోతున్నాయి. ఇక్కడ డిపో నిర్మించాలని ప్రతిపాదించారు
నాగోల్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు సగటున కిలోమీటర్ దూరానికి ఒకటి చొప్పున మొత్తం 22 మెట్రో స్టేషన్లు రాబోతున్నాయి. వీటిలో కొన్నింటిని ఫ్యూచర్స్ స్టేషన్లో భవిష్యత్తు అవసరాల కోసం ప్రతిపాదించారు నాగోల్ ఎల్బీనగర్ చంద్రయాన్ గుట్ట మహిళాదేవ్ పల్లి ప్రాంతాల్లో ఇంటర్ చేంజ్ స్టేషన్లో రాబోతున్నాయి.
ఇప్పటికే సిద్ధమైన డిపిఆర్లో అవసరమైతే మార్పులు చేర్పులు చేస్తారు. భూసేకరణకు నోటిఫికేషన్ లో జారిప్రాథమిక డిపిఆర్ ప్రకారం విమానాశ్రయ మార్గంలో సేకరించాల్సిన ఆస్తులన్నీ కూడా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ ఇప్పటికే చాలా వరకు గుర్తించింది. గత అనుభవాల దృష్టి డిపిఆర్ కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదం తెలిపిన కూడా టెండర్లు పిలిచే నాటికి ఆస్తుల సేకరణ పూర్తి చేసేలా హెచ్ ఏ ఎం ఎల్ లు అడుగులు వేస్తోంది.
ఆస్తుల సేకరణకు సంబంధించి 2013 కేంద్ర భూ సేకరణ చట్టం ప్రకారం ఈనెల 3న హైదరాబాద్ జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్లు జారీ చేశారు. అభ్యంతరాలు తెలిపేందుకు 60 రోజుల గడువు ఇచ్చారు. ఆస్తుల గుర్తింపును బట్టి ఎప్పటికప్పుడు ఈ తరహా నోటిఫికేషన్ లను మెట్రో జారీ చేయనుంది,
ReplyForwardAdd reaction |