
నింగి నేల భూగర్భంలో విమానాశ్రయం వరకు మెట్రో మార్గం
నింగి నేల భూగర్భం విమానాశ్రయ మెట్రో మార్గంలో ప్రత్యేకతలు ఎన్నో మరెన్నో శంషాబాద్ విమానాశ్రయం వరకు నిర్మించేందుకు ప్రతిపాదించిన మెట్రో మార్గం పలు ప్రత్యేకతల సమహారంగా ఉండబోతోంది. ఇప్పటివరకు హైదరాబాద్ నగరంలో మెట్రో తొలిదశలో నిర్మించి నా వన్ని ఆకాశ ఎలివేటెడ్ …