జాబిల్లి ఉపరితలాన్ని కప్పేసిన శిలాద్రవం చంద్రయాన్త్రీ డాటా విశ్లేషణలో వెల్లడించినటువంటి అధికారులు
చంద్రుడు విపరీతలమంతా ఒకప్పుడు శిలాద్రవం మాత్మతో కప్పబడి ఉండేదన్న సిద్ధాంతాన్ని చంద్రయాన్త్రీ డేటా బలపరుస్తున్నట్లు తాజా విశ్లేషణ ఒకటి తెలియజేశారు. చంద్రయాన్ 3 మిషన్ లో భాగంగా జాబిల్లి దక్షిణ ధ్రువం వద్ద నిరుడు ఆగస్టులో దిగిన ప్రజ్ఞాన్ రోవర్ అక్కడ 100 మీటర్ల ట్రాక్ వెంబడి వేర్వేరు చోట్ల కొలతలను రికార్డు చేసి మరీ పంపింది.
ఈ నమూనాలను సేకరించి పరిశీలించింది అహ్మదాబాద్ లోని ఫిజికల్ రీసెర్చ్ లేబరేటరీ పరిశోధకులతో కూడిన బృందం సంబంధిత డేటాను విశ్లేషించింది. చంద్రుడు పై మట్టి ఏకశీల వంటి ఫెర్రన్ అనర్థోసైట్ అయిందని పరిశోధకులు తేల్చారు గతంలో నాసా అపోలో మిషన్ ద్వారా యూనియన్ లునామిషన్తో చంద్రుడు ఈక్విటోరియల్ ప్రాంతానికి సమీపంలో ఉపరితల నమూనాలను సేకరించింది.
చందమామ పరికరం మాత్మ సముద్రంతో కప్పబడి ఉండేదన్న సిద్ధాంతాన్ని అవి బలపరిచాయి. చంద్రయాన్ 3 డేటా కూడా అధిక రహ పలితాలను అందించినట్లు పరిశోధకులు తెలిపారు. ఈ సిద్ధాంతం ప్రకారం గ్రహాలుగా అవతరించడానికి ముందు దశలో ఉన్న రెండు ప్రోటో ప్లానెట్లు పరస్పరం ఢీకొట్టుకోవడమే జాబిల్లి పుట్టుకకు కారణం.
ఈ రెండిట్లో పెద్దది భూమిగా చిన్నది చంద్రుడిగా కాలక్రమంలో అవతరించాయి. బలంగా ఢీకొట్టుకోవడం వల్ల జాబిల్లి తొలత బాగా వేడెక్కింది. ఆ వేడికి దాని మాటీలు పురం మొత్తం కడిగి మాగ్మా సముద్రంగా మారిపోయింది. పూర్తి రూపం సంతరించుకునే క్రమంలో చందమామ చల్లబడింది తక్కువ సాంద్రతతో కూడిన ఎఫ్ఏఎన్ ఉపరితలం వైపు చేరుకుంది.
బరువైన ఖనిజాలు మునిగి మాంటిల్లు ఏర్పరచాయి. అయితే జాబిల్లిపై మట్టిలో మెగ్నీషియంను ప్రజ్ఞాన్ గుర్తించింది మహాత్మ సముద్రం సిద్ధాంతం అక్కడ మెగ్నీషియం అనే వాళ్ళు ఎలా లభించాయి. అన్న దానికి సరైన వివరణ ఇవ్వలేకపోవడం గమనార్హం.