జూలియన్ ఆల్ఫ్రెడ్ ఒక చిరుత పులిలా పరిగెత్తి ఒలంపిక్స్ లో స్వర్ణం గెలుచుకుంది.
చిన్న దేశం పెద్ద ఘనత జూలియన్ ఆల్ఫ్రెడ్ అని ఒక చిరుత ఒలంపిక్ స్వర్ణం గెలిచింది.
ఒలంపిక్స్ మహిళల 100 మీటర్ల పరుగు అంటే అయితే జమైకా లేదంటే అమెరికా స్ప్రింటర్లది ఆధిపత్యం పెద్ద రికార్డులు కూడా అవే చెబుతున్నాయి. కానీ 617 చదరపు కిలోమీటర్ల వైశాల్యం మాత్రమే ఉన్న ఒక చిన్న ద్వీపం నుంచి కేవలం లక్ష్యా 80 వేల జనాభా మాత్రమే ఉన్న ఆదేశం నుంచి ఓ ఆడ చిరుత వస్తుందని ఒలంపిక్ ఛాంపియన్గా నిలుస్తుందని ఎవరు ఊహించనే లేదు కానీ ఇప్పుడు 23 ఏళ్ల ఆల్ఫ్రెడ్ సాధించింది.
కరేబియన్ దీవుల్లోని సెయింట్ లూసియా నాకు చెందిన ఆల్ ఫ్రెండ్ ఒలంపిక్స్ లో మొట్టమొదటి పథకం అందించిన అట్లేట్ గా చరిత్ర సృష్టించింది. అమెరికా అధిపత్యానికి గండి కొట్టింది 1984 నుంచి ఒలంపిక్స్ మహిళల 100 మీటర్ల పరుగులు అమెరికా జమైకా అట్లెట్లు కూడా ఛాంపియన్గా నిలిచిన రెండో అథ్లెట్ మాత్రమే 1996 నుంచి ఒలంపిక్స్ లో పోటీపడుతున్న పథకం గెలవాని తన దేశానికి ఏకంగా స్వర్ణంతో పండగ తెచ్చింది. ఆ దేశంలో వీధుల్లో పార్కుల్లో పెద్దపెద్ద తెరలు ఏర్పాటు చేసుకొని జూలియన్ ఆల్ఫ్రెడ్ విజయాన్ని చూసిన ఆ దేశ ప్రజలు ఆనందంతో గంతులు వేశారు.