నోవాక్ జకోవిచ్ పారిస్ ఒలంపిక్స్ లో పసిడికల తీరింది

నోవాక్ జకోవిచ్ ఒలంపిక్ పసిడికల తీరింది

నోవాక్ జకోవిచ్ కల తీరింది ఒలంపిక్స్ టెన్నిస్ సింగిల్స్ పసిడి పథకం సాధించాలన్న సుదీర్ఘకాల కోరిక నెరవేరింది. పురుషుల తుది పోరులో జొక్కువిచ్చితో అల్కారాస్ స్పెయిన్ ను ఓడించాడు. హోరాహోరీగా సాగిన ఈ పోరులో నోవాక్ రెండు సెట్లను ట్రై బ్రేకర్ లోనే గెలుచుకున్నాడు. 2008 బిజీ ఒలింపిక్స్ లో కాంస్యం గెలిచిన జకోవిచ్ 2012 లండన్ క్రీడల్లో నాలుగో స్థానాన్ని దక్కించుకున్నాడు.

2016 రియాలో మరి దారుణంగా తొలి రౌండ్ లోనే ఇంటి ముఖం పెట్టాడు. 2020 టోక్యోలోనూ అతడి పోరాటం నాలుగో స్థానానికి పరిమితమైంది. కెరియర్ చరమంకానికి వచ్చేసిన జకోవిచ్ ఆఖరి ప్రయత్నంలో అనుకున్నది అనుకున్నట్టుగా సాధించాడు. అలకరాజ్ పై గెలిచాక భావోద్వేగాన్ని నియంత్రించుకోలేక చాలాసేపు కన్నీటి పర్యంతమయ్యాడు. నోవాక్ ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ వింబుల్డన్, యూఎస్ ఓపెన్ లతో పాటు ఒలంపిక్స్ వర్ణం గెలిచి కెరీర్ లోనే గోల్డెన్ స్లాబ్ ను సాధించాడు.

Loading