ఒలంపిక్స్ లో 14వ బంగారు పథకం ను సొంతం చేసుకున్న కేతి లేడేకి
2012 లండన్ ఒలంపిక్స్ ఎవరికీ తెలియని 15 ఏళ్ల అమ్మాయి ఫుల్లో దిగింది 800 మీ స్టైల్ లో పోటీ పడింది. ఈవెంట్లో ఎందరో ఫేవరెట్ ఉన్నారు కానీ అందర్నీ ఆశ్చర్యంలో ముంచేత్తుతూ ఓ టీనేజర్ పసిడి ఎగరేసికపోయింది. అది మొదలుకొని ప్రతి ఒలంపిక్స్ లో 800 మీటర్ల పరుగులో ఆమెదే స్వర్ణం 800 మీటర్లను తన పేరుగా మార్చుకున్న ఆ స్విమ్మ పారిస్ లోను పసిడి వదలలేదు.
వయసు మళ్ళిన టీనేజర్లు దూసుకొచ్చిన వెనక్కి తగ్గలేదు. ఆమెనే కేతి లేడేకి అమెరికా స్విమ్మింగ్ స్టార్ 800 మీటర్ల ఫైనల్లో ఆమె 8 నిమిషాల 11.04 సెకండ్లలో లక్ష్యాన్ని చేరి స్వర్ణం గెలుచుకుంది. మాడెన్ కాంసియం సొంతం చేసుకున్నారు టిట్మాస్ రజతం గెలుచుకుంది. కేతికి ఈ క్రీడల్లో ఇది నాలుగో పథకం మొత్తంగా తొమ్మిదవ స్వరనం దీంతో మహిళా అత్లేట్లలో అత్యధిక పసిడి పథకాలు సాధించిన లారిస్సా ను సమన్వయం చేసింది.
ఓవరాల్ గా లేడేకి కి ఇది 14వ ఒలంపిక్ పథకం పారిస్లో ఆమె ఇప్పటికే 1500 మీ స్టైల్ లో పసిడితో పాటు 4*200 మీటర్ల ప్రెస్ స్టైల్ రిలే లో రజితం సాధించింది 400 మీటర్ల ప్రెస్ స్టైల్ లో కాన్సెన్స్ సాధించింది.
ReplyForwardAdd reaction |