ఆసియాలోనే అతిపెద్ద హైపర్ లూప్ ట్యూబ్ మద్రాస్ ఐఐటి ఘనత

ఆసియాలోనే అతిపెద్ద హైపర్ లూప్ ట్యూబ్ ఘనత

హైపర్ లూప్ టెక్నాలజీ తో రవాణా రంగంలో మరో సరికొత్త విప్లవం ఆవిష్కృతం కానుంది. ఈ అత్యాధునిక సాంకేతిక తను వినియోగించి మద్రాస్ ఐఐటి తైయుర్ క్యాంపస్ లో 425 మీటర్ల పొడవైన హైపర్ లుక్ ట్యూబ్ను నిర్మించింది. ఈ ప్రాంగణం వేదికగా వచ్చే ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు హైపర్ లూప్ ఇంటర్నేషనల్ పోటీలు జరగనున్నాయని. మద్రాస్ ఐఐటి డైరెక్టర్ ప్రొఫెసర్ వి కామకోటి వెల్లడించారు.

హైపర్లు పరిజ్ఞానం ట్యూబ్ నిర్మాణం తదితరాల గురించి ఆయన ఈటీవీ భారత్ ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే 76 మంది విద్యార్థులు కష్టపడ్డారు. హైపర్ లూప్ ట్యూబ్ లో లూప్ అనే కీలక భాగం ఉంటుంది లూప్ అంటే అత్యల్ప గాలి పీడనంతో కూడినటువంటి ట్యూబ్ లాంటి నిర్మాణం. పాడ్ అనే మరో భాగం కూడా ఉంటుంది.

ఇది రైలు భోగి లాంటి వాహనం టెర్మినల్ అంటే హైపర్ లు బోగీలు ఆగే ప్రదేశం ఐఐటి విద్యార్థులు ఆవిష్కార హైపర్ లో పేరుతో ఒక బృందంగా ఏర్పడ్డారు. ఇందులో 11 కోర్సులకు చెందిన 76 మంది అండర్ గ్రాడ్యుయేట్లు పీజీ విద్యార్థులు పనిచేశారు. హైపర్ లూప్ ట్రాక్ ఏ దశలో ఎలా ఉండాలి అనేది వీళ్ళే డిజైన్ చేశారు.

ఆవిష్కార్ హైపర్ లూప్ బోగీలు సిద్ధం చేసిన మద్రాస్ ఐఐటి ఘనత

ఆవిష్కార్ హైపర్ లు బృందం సభ్యులు మూడు దశల్లో ఒక హైపర్ లు బోగీని తయారు చేశారు దానికి గరుడ అని పేరు పెట్టారు. దీని ప్రయోగాత్మకంగా నడిపించడానికి ఆసియాలోనే అతి పొడవైన హైపర్ లుక్ ట్యూబ్ను తైయుర్ ప్రాంగణంలో నిర్మించారు. ట్రయల్ రాని లో భాగంగా హైపర్లు బోగిని నాలుగు దశల్లో పరీక్షిస్తాం. హైపర్ లూప్ ట్యూబ్ దిగువ భాగాన్ని భోగి తాగి ఉంటే అది వేగంగా ముందుకు సాగలేదు అందుకే దాన్ని ఒక అంగుళం మేర గాల్లో ఉండేలా చూస్తాం.

అప్పుడది చాలా వేగంగా పిలగలుగుతుంది సాధారణంగా భూమి పై ప్రయాణించేటటువంటి వాహనాలకు గాలి అనేది పెద్ద ఆటంకంగా ఉంటుంది. కానీ దానివల్ల అవి ఒక పరిమితికి మించిన వేగంతో వెళ్లలేవు. కానీ గాలి పీడనం బాగా తక్కువగా ఉండే హైపర్ లు ట్యూబ్ లోకి భోగిని ప్రవేశపెడితే దాని వేగం బాగా పెరుగుతుంది.

ఈ పరిశోధన భారతీయ రైల్వే ఎల్ అండ్ టి సంస్థలు నిధులు అందిస్తున్నాయి. తక్కువ గాలి పీడనం ఉండడం అయస్కాంత బలం తోడు కావడం వల్ల హైపర్లు భోగి గంటకు దాదాపు 500 నుంచి 600 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. ఈ ప్రయోగం విజయవంతం అయ్యాక హైపర్ లు భూగ్గిలో సరుకులను రవాణా చేసి పరిశీలిస్తాం.

అది కూడా సఫలమైతే చివరగా హైపర్ లు బోగీలో మనుషులను కూర్చిబెట్టి ప్రయోగాలు నిర్వహిస్తాం. ఇది ఆచరణలకు వేస్తే చెన్నై నుంచి బెంగళూరు వరకు 30 నిమిషాల్లోనే చేరుకోవచ్చని వారి యొక్క బృందం తెలియజేశారు.

Loading