అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా మోదీ
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాధరణ కలిగిన నేతగా భారత ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ ఈ సర్వేను నిర్వహించింది. ఈ సర్వేలో 69% ఓట్లతో భారత ప్రధాని మొదటి స్థానంలో నిలువగా మెక్సికో అధ్యక్షుడు లోపేస్ ఓ బ్రేడర్ 63%తో రెండో స్థానంలో నిలిచారు.
25 మందితో రూపొందించిన ఈ జాబితాలో జపాన్ ప్రధాని హోమియో కిషిదా చివరి స్థానంలో నిలిచాడు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ కు 39% జనా మోదం లభించింది గతంలో వెలువడిన సర్వేల్లోనూ ప్రధాని నరేంద్ర మోడీ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలవడం భారత్ కు ఇది చాలా గర్వకారణం.