కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి
ఢిల్లీ రైల్వే తల్లుల ప్రయాణాన్ని సౌకర్యవంతంగా మార్చేందుకు పిల్లల కోసం బేబీ బెర్తు లను ప్రయోగత్మకంగా అందుబాటులోకి రైల్వే శాఖ తీసుకువచ్చింది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు రైలు భోగిల్లో బేబీ బెర్తులను ప్రయోగత్మకంగా అమర్చి అంశం ప్రభుత్వం పరిశీలనలో ఉందా అని బిజెపి ఎంపి సమర్ సింగ్ సోలంకి ప్రశ్నించారు.
దానికి మంత్రి స్పందిస్తూ లక్నావు మెయిల్లో రెండు బేబీ బెత్లెను ప్రయోగత్మకంగా తీసుకువచ్చాం. ఒక భోగిల్లో రెండు దిగువబెర్తులను దిగువబెర్తులకు వాటిని అమర్చం. దీనిపై చాలావరకు ప్రశంసలు వచ్చాయి అయితే సామాన్లు పెట్టుకునే స్థలం చాలా వరకు తగ్గిపోవడం, సీట్ల మధ్య దూరం తగ్గడం, వంటి సమస్యలు మా దృష్టికి వచ్చాయి.
ప్రయాణికులు ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతుంటాయి అది నిరంతర న ప్రక్రియ అని కేంద్ర మంత్రిత్వ శాఖ వివరించారు.ఇది చాలా మంచి విషయం అని అందరూ అభినందిస్తున్నారు.
ReplyForwardAdd reaction |