అంగవైకల్య ధ్రువీకరణకు రంగుల కార్డులు ముసాయిదా నిబంధనలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం
అంగవైకల్య ధ్రువీకరణకు కేంద్ర సామాజిక న్యాయం సాధికారత కొత్త నిబంధనలు రూపొందించింది. ఎందుకు సంబంధించి నా ముసాయిదానం ప్రజాభిప్రాయం కోసం విడుదల చేసింది. దీని ప్రకారం వైకల్య ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకునే వారికి నాలుగు రకాల కార్డులు జారీ చేయనున్నారు. వైకల్యం 40% లోపు ఉంటే వైట్ వైట్ బ్యాండ్ కార్డు, 40 నుంచి 80% వరకు ఉంటే ఎల్లో బ్యాండ్, 80% పైన ఉంటే బ్లూ బ్యాండ్ కార్డులు జారీ చేయనున్నారు.
వైకల్య ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకునే వారు ఇదివరకు చిరునామా రెండు పాస్పోర్ట్ సైజు ఫోటోలు ఆధార్ కార్డు సమర్పించాల్సి ఉండేది. ఇప్పుడు అందులో కొంత మార్పు చేసి గుర్తింపు కార్డును చేర్చారు. అలాగే ఫోటోలు కూడా ఆరు నెలల లోపు తీయించుకున్న వాటిని సమర్పించాలని నిబంధన విధించారు. ఇదివరకు దరఖాస్తు అందిన నెల రోజుల్లోపు ధ్రువీకరణ పత్రం జారీ చేయాలన్న నిబంధన ఉండగా ఇప్పుడు ఆ కాలపరిమితిని మూడు నెలలకు పెంచారు.
ఒకవేళ ఏదైనా దరఖాస్తుపై అధికారులు రెండేళ్లయిన ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే ఆధారకాస్తు చెల్లుబాటు కాకుండా పోతుంది. అందుకు సంబంధించిన వ్యక్తులు మళ్లీ దరఖాస్తు చేసుకోవడం గాని లేదంటే పెండింగ్లో ఉన్న సదరు దరఖాస్తును పరిగణలోకి తీసుకోవాలని మెడికల్ అథారిటీని అభ్యర్థించడం కానీ చేయాల్సి ఉంటుంది. ఎవరైనా అంగవైకల్య ధ్రువీకరణ పత్రం పొందడానికి అనర్హులు అని తేల్చినప్పుడు మెడికల్ బోర్డు ఆ వివరాలను సంబంధిత వ్యక్తికి ఫార్మ్ ఎయిట్ ద్వారా నెల రోజుల్లోపు తెలియజేయాల్సి ఉంటుంది.
దరఖాస్తుకరించిన నెల రోజుల్లోపు అందుకు కారణాలను వివరిస్తూ స్వామియే ద్వారా సదరు వ్యక్తికి ఆన్లైన్ ద్వారా తెలియజేయాలి. దాంతో విభజించేవారు దరఖాస్తు తిరస్కరణ జరిగిన 90 రోజుల్లోపు అప్పీలు దాఖలు చేసుకోవచ్చు. ఈ ముసాయిదా నిబంధన పై సలహాలు సూచనలు అభ్యంతరాలు ఉన్నవారు అడ్రస్ కు మెయిల్ చేయవచ్చు.
Web site Link;