తెలంగాణ రాష్ట్రంలో అత్యద్భుతంగా 194 పనిచేస్తున్న మోడల్ స్కూల్స్, కు నిర్వహించిన ప్రవేశ పరీక్షల ఫలితాలు విడుదల అయినాయి. మోడల్ స్కూల్లో ఆరవ తరగతి నుండి ఇంటర్మీడియట్ సెకండియర్ వారికి ఇంగ్లీష్ మీడియం లో విద్యా బోధన జరుగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 194 మోడల్ స్కూల్స్ పదో తరగతి ఫలితాల్లో ఇంటర్నెట్ ఫలితాలలో మంచి ప్రతిభను కనబరుస్తున్నాయి.
మోడల్ స్కూల్లో అత్యుత్తమ విద్య బోధన ఉండటం వలన, చాలామంది తల్లిదండ్రులు మోడల్ స్కూల్లో వాళ్ళ పిల్లల్ని పంపించడానికి మగ్గుచూపుతున్నారు. 2024 మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష లో దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాశారు. ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు పరీక్ష రాసిన విద్యార్థుల ఫలితాలను విడుదల చేశారు. విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్ పుట్టిన తేదీ ఎంటర్ చేసి వారి యొక్క మార్కులు అలాగే రాష్ట్రస్థాయిలో వారి యొక్క ర్యాంకు తెలుసుకోవచ్చు. సీటు వచ్చినది లేనిది సంబంధిత పాఠశాల ప్రిన్సిపల్ సెలక్షన్ లిస్ట్ తయారుచేస్తారు.
పాఠశాల తయారు చేసే సెలక్షన్ లిస్ట్ ల మీ పేరు ఉంటే మీకు సీటు వచ్చినట్టే. సీటు వచ్చిన విద్యార్థులు వారి యొక్క స్టడీ సర్టిఫికెట్లు, టీసీ, కులం సర్టిఫికెట్ ఆదాయం సర్టిఫికెట్ ఆధార్ కార్డు రెసిడెన్ సర్టిఫికెట్ ఫొటోస్ మొదలుకొని తీసుకొని సంబంధిత స్కూలులో కౌన్సిలింగ్కు అటెండ్ కావలసి ఉంటుంది. కింద ఉన్న లింకు ద్వారా ప్రవేశ పరీక్ష ఫలితాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. 👇👇👇👇👇👇👇
ఫలితాల కోసం కింద ఉన్న Link 👇👇👇👇
https://telanganams.cgg.gov.in/TSMSWEB20/#