
ఇంటర్ ప్రవేశాలు ఇప్పుడే చేపట్ట వద్దు… ప్రైవేట్ కళాశాలకు ఇంటర్ బోర్డు ఆదేశం
రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరానికి 2025 26 కనీసం అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్ కూడా ఇవ్వనందున ఇప్పుడే ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు చేపట్టవద్దని ప్రైవేటు జూనియర్ కళాశాలలను ఇంటర్ బోర్డు ఆదేశించింది.అందుకు భిన్నంగా వ్యవహరిస్తే కఠిన …