77 ఏళ్ల వయసులో ఇంజనీరింగ్ మాస్టర్స్ డిగ్రీ
ఆయన వయసు 77 ఏళ్ళు త్రిబుల్ ఐటీ హైదరాబాద్లో పని చేస్తూ ఇటీవల ఇంజనీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ చేసి చదువుకు వయసుతో పనిలేదు అని నిరూపించారు. లక్ష్మీనరసింహ శాస్త్రి గారు ఆంధ్రప్రదేశ్లోని గుడివాడకు చెందిన ఎస్ లక్ష్మీనరసింహ శాస్త్రి ఈవంతను …