డీఎస్సీ 2024 లో రిలీజ్ అయిన నోటిఫికేషన్ కి సంబంధించి ఎడిట్ ఆప్షన్ రిలీజ్ అయింది. డీఎస్సీ ఆన్లైన్ అప్లికేషన్ తర్వాత టెట్ ఎగ్జామ్ జరగడం వలన, చాలామంది అభ్యర్థులకు టెట్టులో గతం కంటే ఎక్కువ మార్కులు వచ్చాయి. టెట్టు పేపర్ వన్ పేపర్ టు లో ఎక్కువ మార్కులు వచ్చినవారు, డీఎస్సీ వెబ్సైట్లో ఎడిట్ ఆప్షన్ ద్వారా టెట్టు యొక్క నూతన మార్కులను యాడ్ చేసుకోవడం వలన, వీరికి డీఎస్సీలో 20% వెయిటేజ్ పెరిగే అవకాశం ఉంది.
డీఎస్సీ కి అప్లై చేసిన అభ్యర్థులందరూ వారికి సంబంధించిన ఇతర తప్పులను కూడా ఈ విధానాలు సవరించుకోవచ్చును. ఎడిట్ ఆప్షన్ వచ్చిన సమయంలో మీ యొక్క టెట్ పేపర్ వన్ పేపర్ టు మార్కులను సవరించుకొని అలాగే మిగతా ఇంకేమైనా తప్పులు ఉన్నా కానీ వాటిని సవరించుకునే అవకాశం స్టేట్ బోర్డు కల్పించింది. ఎడిట్ ఆప్షన్ కోసం కింద ఉన్న లింకును క్లిక్ చేయండి.
Edit Option Link 👇👇👇👇👇
https://tsdsc.aptonline.in/tsdsc